గన్నవరం విమానాశ్రయంలో హైఅలర్ట్.. విమానం హైజాక్ చేస్తామంటూ బెదిరింపు కాల్

| Edited By:

Feb 24, 2019 | 12:40 PM

ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయబోతున్నామనీ.. ఫ్లైట్ ను పాకిస్థాన్ కు తరలిస్తామని ఓ అగంతకుడు కాల్ చేసి అధికారులను హెచ్చరించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయ పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించి.. ఎయిర్ పోర్టులో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, ఈ ఫోన్ కాల్ ఆకతాయిల పని అయి ఉండొచ్చని భావిస్తున్నా.. ముందస్తు జాగ్రత్తగా అదనపు భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

గన్నవరం విమానాశ్రయంలో హైఅలర్ట్.. విమానం హైజాక్ చేస్తామంటూ బెదిరింపు కాల్
Follow us on