ఓటేసిన సుమలత అంబరీశ్

ప్రముఖ నటి సుమలత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాండ్యాలోని దొడ్డరసినకేరేలో ఆమె తన ఓటును వేశారు. కాగా తన భర్త అంబరీశ్ మరణంతో ఖాళీ అయిన మాండ్యా నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో సుమలత పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు. ఆమెపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్నారు.

ఓటేసిన సుమలత అంబరీశ్

Edited By:

Updated on: Apr 18, 2019 | 5:01 PM