AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Boss Season 4: సోహైల్, అరియానా మధ్య మళ్ళీ రచ్చ… కిందపడి మరీ ఏడ్చిన బోల్డ్ భామ..

బిగ్‏బాస్ ఇచ్చిన 'రాజారాణి' టాస్క్‏లో అరియానా బెస్ట్ రూలర్‏గా నిలించింది. దీంతో తనకు సపోర్ట్ చేయమని ప్రేక్షకులకు స్వయంగా విజ్ఞప్తి చేసింది.

Big Boss Season 4: సోహైల్, అరియానా మధ్య మళ్ళీ రచ్చ... కిందపడి మరీ ఏడ్చిన బోల్డ్ భామ..
Rajitha Chanti
|

Updated on: Dec 09, 2020 | 8:12 AM

Share

బిగ్‏బాస్ ఇచ్చిన ‘రాజారాణి’ టాస్క్‏లో అరియానా బెస్ట్ రూలర్‏గా నిలించింది. దీంతో తనకు సపోర్ట్ చేయమని ప్రేక్షకులకు స్వయంగా విజ్ఞప్తి చేసింది. అనంతరం బిగ్‏బాస్ ఇచ్చిన “ఓపిక” టాస్క్‏లో అరియానా, మోనాల్ మధ్య తీవ్ర స్థాయి గొడవ జరిగింది. తన బొమ్మను పడేసినందుకు అరియానా మోనాల్‏ను నోటికొచ్చినట్లు తిట్టింది. దీంతో ఆమె గుక్క పెట్టి ఏడ్చింది. బిగ్‏బాస్ మోనాల్‏ను ఓదార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అయితే అదే సమయంలో సోహైల్ టాస్కులో పాల్గొన్నాడు. అందరు బయట సోహైల్ దగ్గర ఉండడంతో మోనాల్‏ను ఎవరు ఓదార్చలేకపోయారు. కాగా టాస్క్ ముగిశాక సోహైల్ మోనాల్ బాధను చూసి తట్టుకోలేకపోయాడు. ఆమెను అంతలా ఏడిపించనందుకు అరియానా మీద విరుచుకుపడ్డాడు. వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ ప్రోమోను నిన్నటి ఎపిసోడ్ చివరిలో చూపించారు. అరియానా, సోహైల్ ఎవరు తగ్గకుండా.. నువ్వా, నేనా అన్నట్టుగా గొడవకు దిగారు. దీంతో అరియానా కిందపడీ మరీ ఏడ్చింది. ఇంటి సభ్యులు వారిద్దరిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ఈ గొడవ ఎలా ఆగింది అనేది బుధవారం ఎపిసోడ్‏లో చూడాలి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్