Bigg Boss 4 Noel: అనారోగ్య కారణాలతో నోయల్ ఈ వారం బిగ్‌బాస్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అతడు హౌజ్ నుంచి బయటకు వచ్చే సమయంలో మళ్లీ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటానని బిగ్‌బాస్, నోయల్‌కి చెప్పాడు. దీంతో నోయల్ మళ్లీ బిగ్‌బాస్‌లోకి రీఎంట్రీ ఇస్తాడని అందరూ భావించారు. బిగ్‌బాస్ 2లో సామ్రాట్‌ని బయటకు పంపి, మళ్లీ తీసుకువచ్చినట్లు ఇప్పుడు నోయల్‌ని తీసుకువస్తారని బిగ్‌బాస్ వీక్షకులు భావించారు. అయితే నోయల్ రీఎంట్రీపై నాగార్జున శనివారం నాటి ఎపిసోడ్‌లో క్లారిటీ ఇచ్చారు. నోయల్ మళ్లీ హౌజ్‌లోకి రాడని చెప్పాడు. దీంతో హారికతో పాటు మిగిలిన సభ్యులు షాక్‌లో ఉండిపోయారు.
Read More:
Bigg Boss 4: బాధంతా కక్కేసిన నోయల్.. అమ్మ, అవినాష్‌కి పెద్ద క్లాస్
Breaking: కరోనాతో తమిళనాడు మంత్రి కన్నుమూత