Bigg Boss 4: బిగ్‌బాస్‌కి మోనాల్‌ రిక్వెస్ట్‌

ఈ సారి ఎలిమినేషన్ నామినేషన్‌లో భాగంగా.. నామినేట్ చేసే వారి తలపై గుడ్డు పగలగొట్టాలని బిగ్‌బాస్ సూచించారు.

Bigg Boss 4: బిగ్‌బాస్‌కి మోనాల్‌ రిక్వెస్ట్‌

Edited By:

Updated on: Nov 03, 2020 | 9:09 AM

Bigg Boss 4 Monal: ఈ సారి ఎలిమినేషన్ నామినేషన్‌లో భాగంగా.. నామినేట్ చేసే వారి తలపై గుడ్డు పగలగొట్టాలని బిగ్‌బాస్ సూచించారు. దీంతో మోనాల్‌ బిగ్‌బాస్‌కి రిక్వెస్ట్ చేసింది. తనకు గుడ్డు పడదని, తన తలపై పగలగొట్టించుకోనని ఆమె తెలిపింది. దీంతో దీని నుంచి బిగ్‌బాస్‌ మోనాల్‌కి మినహాయింపు ఇచ్చారు. మీ బదులుగా మీరు నామినేట్ చేసేవాళ్ల తలపై పగలగొట్టాలని కోరవచ్చని బిగ్‌బాస్ వివరించారు. ఇదిలా ఉంటే ఇవాళ కూడా నామినేషన్ల పర్వం కొనసాగనుండగా.. అందరికీ షాక్ ఇస్తూ మోనాల్‌ని నామినేట్ చేయనున్నాడు అఖిల్‌. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదలైంది.

Read More:

Bigg Boss 4: మళ్లీ మోనాల్‌కి దూరంగా అఖిల్‌

Bigg Boss 4: నామినేషన్ల పర్వం.. అభి, అవినాష్‌ మధ్య రచ్చ రచ్చ