Bigg Boss 4 : సోహెల్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అఖిల్.. నువ్వుకూడా నన్ను అర్ధం చేసుకోవడంలేదు అంటూ..

బిగ్ బాస్ చివరివారం మరింత ఆసక్తిగా మారింది. మరి కొద్ది రోజుల్లో షో పూర్తికాబోతుంది. హౌస్ లో ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లతో ఒక్కొక్కరి నిజస్వరూపాలు బయటకు వస్తున్నాయి.

Bigg Boss 4 : సోహెల్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అఖిల్.. నువ్వుకూడా నన్ను అర్ధం చేసుకోవడంలేదు అంటూ..
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 15, 2020 | 4:18 PM

బిగ్ బాస్ చివరివారం మరింత ఆసక్తిగా మారింది. మరి కొద్ది రోజుల్లో షో పూర్తికాబోతుంది. హౌస్ లో ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లతో ఒక్కొక్కరి నిజస్వరూపాలు బయటకు వస్తున్నాయి. అప్పటివరకు ఒకరి మీద ఒకరు ప్రేమలు ఒలకబోసుకుంటారు .. టాస్క్ అనే సరికి మాత్రం గొడవలు పడుతూ.. విమర్శలు చేసుకుంటూ రచ్చ చేస్తారు. బిగ్ బాస్ కూడా ఇంటిసభ్యుల మధ్య చిచ్చుపెట్టేలా టాస్క్ లు ఇస్తున్నాడు. ఒకరి గురించి ఒకరు మనసులో ఏమనుకుంటున్నారో బయట పెట్టుకుంటున్నారు ఇంటిసభ్యులు. తాజాగా సోమవారం జరిగిన ఎపిసోడ్ లో సోహెల్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు అఖిల్. ఈ ఇద్దరు హౌస్ లోని గార్డెన్ లో కూర్చొని డిస్కషన్ పెట్టారు.

అఖిల్ సోహెల్ మొదటి నుంచి మంచి స్నేహితులు. హౌస్ లో మొదటినుంచి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ గత కొద్దిరోజులుగా ఇద్దరిమధ్య దూరం పెరుగుతూ వస్తుంది. ఈ మధ్య అఖిల్ తీరు పై సోహెల్ ఎదో ఒక రకంగా అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. టాస్క్ ల విషయంలో తనకు నెగిటివ్ గా ఉంటున్నావ్ అంటూ సోహెల్ అఖిల్ తో గొడవ కూడా పెట్టుకున్నాడు. అప్పటినుంచి అఖిల్ సోహెల్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. సోమవారం జరిగిన ఎపిసోడ్ లో అఖిల్ సోహెల్ ఓపెన్ గా మాట్లాడుకున్నారు. నన్ను ఎవ్వరు అర్ధం చేసుకోవడంలేదు అని బాధపడ్డాడు అఖిల్ . నువ్వుకూడా నన్ను అర్ధం చేసుకోవడంలేదు రా.. అని అనడంతో సోహెల్ షాక్ అయ్యాడు. అలా అనుకుంటే ఏమి చేయలేమని అర్థం చేసుకున్నాను కాబట్టే నువ్వు ఎంత దూరం పెట్టినా.. కూడా మళ్లీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేశానని సోహెల్ సమాధానం ఇచ్చాడు.

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..