బిగ్ బాస్‌లోకి ఆది ‘జబర్దస్త్’ ఎంట్రీ ఇవ్వనున్నాడా?

|

Aug 25, 2019 | 9:53 PM

జబర్దస్త్ షో కామెడీ షో ద్వారా తెగ ఫేమస్ అయ్యాడు హైపర్ ఆది. ఆ షోలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ కమెడియన్ ఎవరంటే ఆది పేరే చెప్తారు. అయితే  ఈ వారం  ఎపిసోడ్‌లో హైపర్ ఆది స్కిట్ లేకపోవడంతో జబర్దస్త్ షో చూసే ప్రేక్షకులు కాస్త డల్ అయ్యారు. అయితే ఎపిసోడ్ చెయ్యకపోవడానికి రీజన్స్ వేరేవి చెప్తున్నా అసలు కారణం..  బిగ్‌బాస్ 3 హౌస్‌లోకి వైల్డ్ కార్ట్ ద్వారా ఎంట్రీ ఇవ్వడమే అన్న టాక్ నడుస్తుది. ఈ […]

బిగ్ బాస్‌లోకి ఆది జబర్దస్త్ ఎంట్రీ ఇవ్వనున్నాడా?
Hyper Aadi In Bigg Boss Show
Follow us on

జబర్దస్త్ షో కామెడీ షో ద్వారా తెగ ఫేమస్ అయ్యాడు హైపర్ ఆది. ఆ షోలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ కమెడియన్ ఎవరంటే ఆది పేరే చెప్తారు. అయితే  ఈ వారం  ఎపిసోడ్‌లో హైపర్ ఆది స్కిట్ లేకపోవడంతో జబర్దస్త్ షో చూసే ప్రేక్షకులు కాస్త డల్ అయ్యారు. అయితే ఎపిసోడ్ చెయ్యకపోవడానికి రీజన్స్ వేరేవి చెప్తున్నా అసలు కారణం..  బిగ్‌బాస్ 3 హౌస్‌లోకి వైల్డ్ కార్ట్ ద్వారా ఎంట్రీ ఇవ్వడమే అన్న టాక్ నడుస్తుది. ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్ నుంచి అషు రెడ్డి ఎలిమినేషన్ దాదాపు ఖరారైంది. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈషా రెబ్బా హౌజ్‌లోకి రాబోతున్నట్టు గట్టిగా వార్తలు వచ్చాయి. ఈషా లేదా ఆది ఎవరో ఒకరు ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. ట్రాన్స్ జండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్‌లోకి ఎంటర్ చేసి సేన్సేషన్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ ఈ సారి ఎలా సర్ఫ్రైజ్ చేస్తాడో చూడాలి.  కాసేపట్లో ఏ విషయం తేలిపోనుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.