రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ పిల్లకు కల్నల్‌ సంతోష్ పేరు

దివంగత కల్నల్‌ సంతోష్‌ బాబుకు హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్ ఘన నివాళి ఇచ్చింది.‌  జూలోని ఓ రాయల్ బెంగాల్ టైగర్‌కి సంతోష్‌ బాబుగా నామకరణం చేశారు.

రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ పిల్లకు కల్నల్‌ సంతోష్ పేరు
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 5:56 PM

Bengal Tiger Cub name: దివంగత కల్నల్‌ సంతోష్‌ బాబుకు హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్ ఘన నివాళి ఇచ్చింది.‌  జూలోని ఓ రాయల్ బెంగాల్ టైగర్‌కి సంతోష్‌ బాబుగా నామకరణం చేశారు. ఆయన గుర్తుగా గౌరవప్రదంగా ఈ పేరును పెట్టామని జ్యూ క్యూరేటర్ క్షితి తెలిపారు. జూలో ఆశ అనే బెంగాల్‌ టైగర్‌కి పుట్టిన మూడు పిల్లలకు సంతోష్‌, సూర్య, సంకల్ప్‌గా పేర్లు పెట్టామని ఆమె అన్నారు.  జూ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో క్షితి ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో తెలంగాణలోకి సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి కర్నల్‌ సంతోష్ ‌బాబు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే.

Read More:

హీరో రామ్ ఎవరో నాకు తెలీదు: ఏసీపీ సూర్యచంద్ర రావు

చంద్రుడిపై బిలం.. ‘విక్రమ్ సారాభాయ్’‌ పేరును పెట్టిన నాసా

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో