ప్లాస్టిక్(Plastic) వాడకం పర్యావరణ ముప్పని తెలిసినా జీవితంలో ఒక భాగంగా కొనసాగిపోతోంది. ఇలాంటి ప్లాస్టిక్ వల్ల నింగీ, నేలా, గాలీ, నీరు కాలుష్యమైపోతున్నాయి. అందుకే జూలై ఒకటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్(Single Use Plastic) బ్యాన్ ప్రారంభమైంది....
చాలా విషయాలు.. మనకు అనుభవం అయితే తప్ప నమ్మలేం. అలాంటిదే స్కిన్ టైట్ జీన్ దుస్తుల వ్యవహారం కూడా. ఇదిగో ఈ న్యూస్ ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఈ డేంజర్.
Ganesh Chaturthi 2022: ఉస్సేన్ సాగర్... ఒకవైపు టాంక్ బండ్, మరోవైపు ఎన్టీఆర్ ఘాట్, ఇంకో వైపు నక్లెస్ రోడ్ లతో హైదరాబాద్ కు ఒక ప్రధానమైన టూరిస్ట్ ప్లేస్. గణేష్ నిమజ్జనాలకు శోభాయాత్రకు కేరాఫ్ అడ్రస్.
Shawarma Side-Effects: షవర్మా తినొచ్చా వద్దా..? ఈ చర్చ ఇప్పుడు చాలా హాట్ హాట్ గా సాగుతోంది. మరోవైపు షవర్మా తిని ఆనారోగ్యం పాలైన ఘటనల్లో కొందరు మరణించడం... మరింత బెంబేలెత్తిస్తోంది. ఇంతకీ షవర్మా ఎప్పుడు తినాలి? ఎలాంటి సమయాల్లో తినకూడదు?
కరోనా కాలంలో చాలా మంది రకరకాల యాంటీ బయోటిక్స్ మందులను చాలా విరివిగా వాడేశారు.. ఇప్పుడు అదే మనిషి ఆరోగ్యానికి పెను ముప్పుగా మారింది. ఇప్పుడు చాలా రకాల యాంటిబయోటిక్స్ టాబ్లెట్స్ చాలా మందికి
Pet Dogs Life-Style: కుక్కలను పెంచుకునే వాళ్లు.. డాగ్ లవర్స్.. ఈ పరిధి దాటి ఇప్పుడు పెట్ పేరెంట్స్ గా చెప్పే స్ధాయికి చేరింది. అందుకే డాగ్స్ కేర్ కోసం కాదు..డాగ్స్ కాస్మటాలజీకోసం వేల రూపాయలు ఖర్చుచేస్తున్నారు.
హైదరబాద్ అంటేనే సకల జాతుల, ప్రాంతాల సమ్మెళనం. ఇక్కడి సానుకూల పరిస్థితులు.. బౌగోళికం.. వాతావరణం.. అన్నీ కలసి వేగంగా అభివృద్ధిని సాధించిన నగరంగా నిలిచిపోయింది. కానీ కరోనా కష్టకాలం ఈ నగరానికి కొండంత కష్టాన్నే తెచ్చింది.
పెట్ వరల్డ్ లో అతిపెద్ద సేలర్ గా పిల్లులు రికార్డులు సృష్టిస్తోంది. అది ఎంత అంటే.. పిల్లలు కోసం అదనంగా అపార్టుమెంట్ కొంటున్నారు. పిల్లుల్ని ఇష్టపడకపోతే... పెళ్లికొడుకులకు నో చెబుతున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లోని చిన్నారులు డేంజర్ జోన్ లో ఉన్నారా? ప్రత్యేకంగా తెలుగురాష్ట్రాల్లోని పిల్లలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారా? కంటికి కనిపించని రోగాలతో బాధపడుతున్నారా? పట్టుమని పదేళ్లులేని వయస్సులో బ్లడ్ ప్రెషర్ తో ఒత్తిడికి...
ఇంటిలో ఉండి ఉద్యోగాలు చేయడం హాయిగానే ఉంటుంది కానీ మరి వర్క్ కల్చర్తో పాటు కొలాబిరేషన్... టీమ్ వర్క్... లెర్నింగ్ సంగతేంటి అంటున్నారు మరికొందరు ఐటి విశ్లేషకులు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో ఇది ఐటీ రంగానికి చాలా నష్టాన్నే తెస్తోందని అభిప్రాయపడుతున్నారు.
కరోనా వైరస్ మహమ్మారి... ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా రుగ్మతలకు గురిచేస్తోంది. ఆపథీ అనే సిండ్రోమ్ రూపంలో వెంటాడుతోంది. ఆపథీ తో పిల్లల్లో కొత్త లక్షణాలు కన్పిస్తున్నాయి.
కరోనా(Corona) కారణంగా దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. అయితే.. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం వంటి కారణాలతో రైళ్లు పట్టాలెక్కాయి. అయితే రైలు సర్వీసులు ప్రారంభమైనా.. రైళ్లలోని మహిళా...