Money Horoscope: వృషభ రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి ఆర్థిక స్థిరత్వం.. అందులో మీ రాశి కూడా ఉందా..?

ఈ నెల 15న మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్న రవి గ్రహం జూన్ 15 వరకూ ఇదే రాశిలో కొనసాగుతాడు. ఏ విషయంలోనైనా హుందాగా, ఆడంబరంగా వ్యవహరించే రవి గ్రహం సహజ ధన స్థానమైన వృషభ రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తాడు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని తుచ తప్పక ఆచరణలో పెట్టడం వంటివి జరుగుతాయి.

Money Horoscope: వృషభ రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి ఆర్థిక స్థిరత్వం.. అందులో మీ రాశి కూడా ఉందా..?
Money Horoscope
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 09, 2024 | 4:58 PM

ఈ నెల 15న మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్న రవి గ్రహం జూన్ 15 వరకూ ఇదే రాశిలో కొనసాగుతాడు. ఏ విషయంలోనైనా హుందాగా, ఆడంబరంగా వ్యవహరించే రవి గ్రహం సహజ ధన స్థానమైన వృషభ రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తాడు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని తుచ తప్పక ఆచరణలో పెట్టడం వంటివి జరుగుతాయి. వృషభ రాశి సహజ కుటుంబ స్థానం కూడా అయినందువల్ల కుటుంబ జీవితానికి అత్యంత ప్రాధాన్యమివ్వడం, కుటుంబ బాధ్యతలను సక్రమంగా, సంతృప్తికరంగా నెరవేర్చడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ లక్షణాలన్నీ మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశుల వారి విషయంలో మాత్రమే వర్తించే అవకాశముంది.

  1. మేషం: ఈ రాశికి ధన స్థానంలో రవి గ్రహ ప్రవేశం వల్ల తండ్రి నుంచి ఆస్తి సంక్రమించే అవకాశముంటుంది. ప్రభుత్వ మూలక ధన లాభం లేదా ఉద్యోగ లాభానికి కూడా అవకాశముంది. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడమే కాకుండా, ఆర్థికంగా స్థిరత్వం కూడా లభిస్తుంది. అయితే, బంధుమిత్రుల మీద బాగా ఖర్చు చేసే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో అధికారులకు మీ సలహాలు, సూచనల మీద గురి ఏర్పడుతుంది. సంతాన యోగానికి కూడా అవకాశముంది.
  2. వృషభం: ఈ రాశిలో రవి ప్రవేశించడం వల్ల ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యలు చాలావరకు పరిష్కార మవుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలను అమర్చుకోవడం జరుగు తుంది. మాతృమూలక ధన లాభానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజి కంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. అనేక విధాలుగా యాక్టివిటీ పెరుగుతుంది. క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాల వల్ల పలుకుబడి పెరుగుతుంది.
  3. కర్కాటకం: లాభ స్థానంలో రవి సంచారం అత్యంత శుభదాయకం. ఈ రాశికి లాభ స్థానంలోకి రవి ప్రవేశించడం వల్ల ఇతరత్రా ఎన్ని దోషాలున్నా కొట్టుకుపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయ త్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందు తాయి. రాజకీయంగా ప్రాబల్యం పెరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నవారికి రాజయోగాలు పడ తాయి. అనారోగ్యాల నుంచి విముక్తి కలుగుతుంది. పెద్ద ఎత్తున ఆభరణాలు కొనడం జరుగుతుంది.
  4. సింహం: ఈ రాశినాథుడైన రవి దశమ స్థానంలో ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో వీరి మాటకు, చేతకు తిరుగుండదు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదే వీలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఊహకు మించిన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశాలు అంది వస్తాయి. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా గౌరవమర్యాదలకు లోటుండదు. ఉద్యోగంలో ఆశించిన స్థాయి స్థిరత్వం లభిస్తుంది.
  5. వృశ్చికం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో రవి ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో స్థాయి, హోదా పెరుగుతాయి. ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు గడించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తాయి. గృహ, వాహన సౌకర్యాలను పెంచుకోవడం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. సొంత ఇంటికి మారే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలు చదువులు, పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి కూడా అవకాశముంది.
  6. మకరం: ఈ రాశికి పంచమంలో రవి గ్రహ ప్రవేశం వల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగం మారడానికి లేదా ఉద్యోగంలో పదోన్నతికి అవకాశముంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. పిల్లల నుంచి ఎక్కువగా శుభవార్తలు వింటారు. సంతాన యోగ సూచనలు న్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారి ఆలోచనలు, సలహాలు, సూచనలు అందరికీ ఉపయోగ పడతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రభుత్వ మూలక ధన లాభం ఉంది.

Latest Articles
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధులు జమ అయ్యేది అప్పుడే..
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధులు జమ అయ్యేది అప్పుడే..
కో లివింగ్ కల్చర్‎తో తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు తలెత్తొచ్చు
కో లివింగ్ కల్చర్‎తో తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు తలెత్తొచ్చు
తారక్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?
తారక్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?
ని రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్.. ఎప్పుడు చేయనున్నాడంటే?
ని రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్.. ఎప్పుడు చేయనున్నాడంటే?
ఇది క్రేజ్ అంటే.. ఎన్టీఆర్ బర్త్ డే.. దుమ్మురేపిన జపాన్ ఫ్యాన్స్.
ఇది క్రేజ్ అంటే.. ఎన్టీఆర్ బర్త్ డే.. దుమ్మురేపిన జపాన్ ఫ్యాన్స్.
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!