Kuja Gochar 2024: మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!

ప్రస్తుతం తన మిత్ర క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేస్తున్న కుజుడు ఈ నెలాఖరు వరకు అదే రాశిలో ఉండడం జరుగుతుంది. కుజుడి ఈ మీన రాశి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అవిః మేషం, సింహం, కన్య, ధనస్సు, కుంభం, మీనం. ఈ రాశుల వారికి ఈ మీన రాశి కుజుడు ఒక పక్క రాజయోగం కలిగిస్తూనే మరొక పక్క కొన్ని ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంటుంది.

Kuja Gochar 2024: మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
Kuja Gochar 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 17, 2024 | 7:30 PM

ప్రస్తుతం తన మిత్ర క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేస్తున్న కుజుడు ఈ నెలాఖరు వరకు అదే రాశిలో ఉండడం జరుగుతుంది. కుజుడి ఈ మీన రాశి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అవిః మేషం, సింహం, కన్య, ధనస్సు, కుంభం, మీనం. ఈ రాశుల వారికి ఈ మీన రాశి కుజుడు ఒక పక్క రాజయోగం కలిగిస్తూనే మరొక పక్క కొన్ని ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంటుంది. ఆదాయం ఇచ్చి ఖర్చులు పెంచడం, పదోన్నతి ఇచ్చి ఒత్తిడి పెంచడం, మిత్రుల్లో కొందరిని శత్రువులుగా మార్చడం, దూర ప్రాంతంలో చిన్న ఉద్యోగం ఇవ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశ్యధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో సంచరించడం వల్ల విపరీత రాజయోగం ఏర్పడు తోంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి. అయితే, కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతూ ఉంటుంది. ఆస్తులు కొనడంలో సమస్యలు ఎదురవుతాయి. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో చిన్న ఉద్యోగం లభిస్తుంది.
  2. సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న కుజుడి వల్ల పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి జరిగే అవకాశముంటుంది. జీవిత భాగస్వామికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఉద్యోగంలో అధికారం చెలాయిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అయితే, వాహనాలు, విద్యుత్తు, అగ్ని సంబంధమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో విలు వైన వస్తువులు లేదా పత్రాలు కోల్పోవడం జరుగుతుంది. మిత్రుల వల్ల నమ్మక ద్రోహం జరుగుతుంది.
  3. కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం, ధన యోగం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా శీఘ్ర పురోగతి ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, ప్రయ త్నాలు అనుకూలమవుతాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది. అయితే, దాంపత్య జీవితంలో తీవ్రస్థాయి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుం బంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో టెన్షన్లు ఉండడం జరుగుతుంది.
  4. ధనుస్సు: నాలుగవ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉద్యో గంలో అధికార యోగానికి కూడా అవకాశముంది. సామాజికంగా కూడా ప్రాధాన్యం వృద్ధి చెందు తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అయితే, కుటుంబ జీవితంలో టెన్షన్లు ఎక్కు వగా ఉంటాయి. దాంపత్య జీవితం కూడా ఒత్తిడికి గురవుతుంది. సుఖ నాశనం ఉంటుంది.
  5. కుంభం: ఈ రాశికి ధన, కుటుంబ స్థానంలో కుజ సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందు తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే, ఖర్చులు బాగా పెరుగుతాయి. డబ్బు వృథా అవుతూ ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. మోసాలకు గురయ్యే సూచనలు ఉన్నాయి.
  6. మీనం: ఈ రాశిలో సంచారం చేస్తున్న కుజుడి వల్ల ఈ రాశివారి విదేశీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివా దాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. అయితే, జీవిత భాగస్వామితో తీవ్రస్థాయి విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధమైన వివాదాలు చోటు చేసుకుంటాయి. కష్టార్జితం దుర్వినియోగం అవుతుంది. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!