Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశివారు చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు

|

Dec 09, 2021 | 5:21 AM

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి..

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశివారు చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు
Follow us on

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. డిసెంబర్‌ 9 (గురువారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం

మేష రాశి:
పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది.

వృషభ రాశి:
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి:
మీమీ రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సమయానికి సహాయం అందుతుంది.

కర్కాటక రాశి:
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగుతారు. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.

సింహ రాశి:
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు శ్రమించాల్సి ఉంటుంది.

కన్య రాశి:
భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు దృష్టి సారిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు.

తుల రాశి:
చేపట్టిన పనులలో సమస్యలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. మనో ధైర్యంతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.

వృశ్చిక రాశి:
కొన్ని వ్యవహారాలలో ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు.

ధనుస్సు రాశి:
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కొన్ని విషయాలు మిమ్మల్ని మనస్థాపానికి గురి చేస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మరక రాశి:
కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త వ్యాపారాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు.

కుంభ రాశి:
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మీన రాశి:
ఆశించి ఫలితాలు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలో ఆలోచించి అడుగులు వేయాలి. వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

Jupiter Remedies: వివాహం ఆలస్యం అవుతుందా. అయితే గురువారం ఇలా చేయండి అద్భుత ఫలితం మీ సొంతం

Tirumala: తిరుమలలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన.. అద్దె గదుల కోసం శ్రీవారి భక్తుల అవస్థలు