ఇప్పటికీ చాలా మంది తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని అనుకుంటారు. అందులో భాగంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈరోజు సెప్టెంబర్ 1 అంటే కొత్త నెల ప్రారంభం. ఈరోజు మేషం నుంచి మీనం వరకు ఆయా రాశులు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
మేషరాశి..
ఈరోజు వీరికి నూతన వ్యక్తులతో పరిచయాలు, కొత్త స్నేహితులను పొందుతారు. ఆలాగే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి..
ఈరోజు వీరు చేపట్టే పనులలో ఆటంకం కలిగే అవకాశాలున్నాయి. అలాగే ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి.
మిథున రాశి..
ఈరోజు వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కోంటారు. అనుకున్న పనులు జరగవు.
కర్కాటక రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులు జరగవు. అలాగే రుణ సమస్యలు ఎదుర్కోంటారు. అనారోగ్యం భారిన పడతారు. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు.
సింహ రాశి..
ఈరోజు వీరు బంధువులను కలుసుకుంటారు. రుణాలు పొందుతారు. ఉద్యోగ సమస్యలు తీరతాయి. కుటుంబ సభ్యులతో సానుకూలంగా ఉంటారు.
కన్య రాశి..
ఈరోజు వీరికి ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న పనులు జరుగుతాయి.
తుల రాశి..
ఈరోజు వీరికి రుణ ప్రయత్నాలు మెరుగుపడతాయి. ఆకస్మిక ప్రయణాలు చేస్తారు. బంధువులతో సఖ్యత కోల్పోతారు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరి స్నేహితులతో, కుటుంబసభ్యులతో విభేదాలు తలెత్తుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు ఏర్పడతాయి.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరికి సమాజంలో ఏర్పడుతుంది. కొత్తగా స్నేహితులను పొందుతారు. అనుకున్న పనులు జరగవు.
కుంభ రాశి..
ఈరోజు వీరికి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. అనుకోని ప్రయణాలు జరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు సమస్యలను కలిగిస్తాయి.
మీన రాశి..
ఈరోజు వీరికి బంధువులతో స్నేహితులతో కలహాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని ఘటనలు జరుగతాయి.
Also Read: Seetimaar trailer Review: యాక్షన్ ఓరియెంటెడ్‌గా సీటీమార్ ట్రైలర్.. అదరగొట్టిన గోపీచంద్..