ఈరోజు వీరు కొత్త పనులను ప్రారంభిస్తారు. సన్నిహితులు.. కుటుంబసభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. దూర ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తాయి.
ఈరోజు వీరు బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. శుభకార్యాలలో పాల్గోంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
ఈరోజు వీరికి మానసిక ఆందోళన ఎక్కువవుతుంది. విందులు, వినోదాల్లో పాల్గోంటారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అదికారులతో జాగ్రత్తగా ఉంటారు. బంధుమిత్రుల సహకారం లబిస్తుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు.
గతంలో వాయిదా వేసిన పనులను పూర్తిచేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గోంటారు. వృత్తిరిత్యా అభివృద్ధి సాధిస్తారు. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసిక ఆనందం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
ఈరోజు వీరు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చిన్న విషయాల్లో మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
ఈరోజు వీరికి బంధుమిత్రులతో విరోధమేర్పడే అవకాశముంది. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. మానసిక ఆందోళన పెరుగుతుంది.కొత్త పనులు ప్రారంభిస్తే ఆటంకాలెదురవుతాయి. నూతన వ్యక్తులను కలుసుకుంటారు.
ఈరోజు వీరు కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు వేధిస్తాయి. మనస్సు చంచలం వల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి. పిల్లల పట్ల ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి.
ఈరోజు వీరు ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు.
ఈరోజు వీరికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి.
ఈరోజు వీరికి బంధుమిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళన ఉంటుంది. చేపట్టిన పనులను వాయిదా వేస్తారు.
ఈరోజు వీరు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అద్భుతమైన అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. చేపట్టిన పనులను వాయిదా వేస్తారు. నూతన కార్యాలు కూడా మధ్యలోనే ఆపేస్తారు
ఈరోజు వీరు నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గోంటారు. చర్చలు, సదస్సులు మిమ్నల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగిఉంటారు. శుభవార్తలు వింటారు.