AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండడం మేలు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

తమ దినఫలాలు ( Daily Horoscope)ఎలా ఉన్నాయో అని ఆలోచిస్తారు. వెంటనే ఈరోజు తమకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 30వ తేదీ ) సోమవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండడం మేలు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Surya Kala
|

Updated on: May 30, 2022 | 6:50 AM

Share

Horoscope Today (30-05-2022): వృత్తి, వ్యాపార, ఉద్యోగ ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే.. రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాలు ( Daily Horoscope)ఎలా ఉన్నాయో అని ఆలోచిస్తారు. వెంటనే ఈరోజు తమకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 30వ తేదీ ) సోమవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. స్పల్ప అనారోగ్యానికి గురవుతారు. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండడం కోసం దైవారాధన మేలు చేస్తుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఆర్ధికంగా లాభాలను ఆర్జిస్తారు. వ్యాపారస్థులకు అభివృద్ధి ఉంటుంది. కుటుంబ విషయంలో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అధికారుల తీరుతో ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. ఆర్ధిక శుభ ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిశ్రమ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తని వింటారు. బంధుమిత్రులతో కలిసి సంతోషముగా గడుపుతారు. సంతోషకరమైన వార్తను వింటారు

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు. కీలక విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది. ముఖ్యమైన పనిని విజయంగా పూర్తి చేస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు.  స్థిరాస్తి విషయంలో ముందగు వేస్తారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశి వారు అనవసర ఖర్చులు చేయాల్సి రావచ్చు. అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కీలక విషయాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు చేయాల్సి ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఇతరుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగాలి. ఇతరుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు శుభ వార్తలు వింటారు. మీ ప్రతిభకు తగిన ప్రశంసలను పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషముగా గడుపుతారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు అడుగు వేస్తారు. ఆకస్మికంగా నగదును చేతికి అందుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు వృత్తి, బంధు, మిత్రులతో సందర్భాను సారంగా జాగ్రత్తగా ముందుకు సాగడం వలన శుభఫలితాలను పొందుతారు. పట్టుదలతో ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషముగా గడుపుతారు. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Follow Us
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
జబర్దస్త్ లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్
జబర్దస్త్ లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథుడు
దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథుడు
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్