Horoscope Today: ఆ రాశుల వారంతా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. శనివారం రాశి ఫలాలు ..

Rasi Phalalu june 5th:చాలా సందర్భాల్లో అవసరం లేని విషయాల్లో కూడా మనం తల దూర్చడానికి ప్రయత్నిస్తుంటాం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితాలు చిన్నాభిన్నం

Horoscope Today: ఆ రాశుల వారంతా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. శనివారం రాశి ఫలాలు ..
Horoscope Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 05, 2021 | 7:44 AM

Rasi Phalalu june 5th 2021:చాలా సందర్భాల్లో అవసరం లేని విషయాల్లో కూడా మనం తల దూర్చడానికి ప్రయత్నిస్తుంటాం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. శనివారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అస్సలు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంది. అసలు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి చూద్దాం..

మేష రాశి: ఈ రాశి వారు ఈ రోజు చేపట్టేటటువంటి జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా ఊహించనటువంటి ప్రయోజనాలు కూడా పొందే అవకాశముంది. మహాకాళి అమ్మవారి నామస్మరణ చేసుకోవడం మంచిది.

వృషభరాశి: ఈ రాశి వారు శ్రమకు తగినటువంటి ఫలితాలను పొందుతారు. శుభఫలితాల కోసం పేద వారికి బియ్యం దానం చేసుకోవడం మంచిది.

మిథున రాశి: ఈ రాశి వారికి కుటుంబసంబంధమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పేద వారికి వైద్యసహాయం కోసం ఆర్థిక సహాయం చేయడం మంచిది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారం పరంగా అభివృద్ధిచెందే అవకాశాలు వస్తుంటాయి. శివార్చన మేలు చేస్తుంది.

సింహ రాశి: ఈ రాశివారు సన్నిహితులతో వ్యవహరించే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పార్వతి అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది. .

కన్యా రాశి : ఈ రాశివారికి వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. మిశ్రమైనటువంటి ఫలితాలను పొందుతారు. మహాగణపతి అర్చన మేలు చేస్తుంది.

తులా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు సాధారణమైనటుండి ఫలితాలు కలుగుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మహామృత్యుంజయస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ రోజు విలువైనటువంటి వస్తువుల కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆంజనేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

ధనస్సు రాశి: ఈ రాశి వారు ఈ రోజు చేపట్టినటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగాది విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. శ్రీ రాజమాతంగి నమ: అమ్మవారి నామస్మరణ మేలు చేస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారికి కుటుంబంలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించుకోగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సూర్య అష్టకస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాల్లో తర్జనభర్జన పడుతుంటారు. అనుకూలమైనటుంటి సమయం కోసం వేచి చూస్తుంటారు. దుర్గా అమ్మవారి పారాయణం మేలు చేస్తుంది.

మీన రాశి: ఈ రాశి వారు ఈ రోజు వేర్వేరు రూపాల్లో రావాలసిన ప్రయోజనాలు, బాకీలను వసూలు చేసుకుంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పేదవారికి కాయగూరలు దానం చేసుకోవడం మంచిది.

Also Read:

Indian Railways: రైళ్లలో విస్తృతంగా టికెట్ చెకింగ్ డ్రైవ్‌లు.. టికెట్ లేకుండా ప్రయాణికుల నుంచి రూ. 9.5 కోట్లు వసూలు

Etela rajender: నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల రాజేందర్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే