Horoscope Today: గురువారం రాశి ఫలాలు.. వీరికి ఉద్యోగంలో అభివృద్ధి.. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. 

దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అవసరం. స్నేహితులను కలుసుకుంటారు.

Horoscope Today: గురువారం రాశి ఫలాలు.. వీరికి ఉద్యోగంలో అభివృద్ధి.. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. 
Horoscope Today
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 15, 2022 | 6:49 AM

మేష రాశి.. ఈరోజు వీరికి కుటుంబసభ్యులతో విభేధాలు ఏర్పడే అవకాశం ఉంది. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అవసరం. స్నేహితులను కలుసుకుంటారు.

వృషభ రాశి.. ఈరోజు వీరు చేపట్టిన అన్ని పనులను పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.శుభవార్తలు వింటారు.

మిథున రాశి.. పట్టుదలతో చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. పిల్లలపట్ల జాగ్రత్తలు అవసరం. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబంలో విరోధాలు తగ్గుతాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

కర్కాటక రాశి.. ఈరోజు వీరికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు అవసరం. చెడు సహవాసానికి దూరంగా ఉండాలి.

సింహ రాశి.. ఈరోజు వీరికి చేపట్టిన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సమస్యలు తద్గుతుంటాయి. కొత్త పనులను ప్రారంభించకూడదు. ప్రయాణాలు చేస్తారు.

కన్య రాశి.. ఈరోజు వీరు దూర ప్రయాణాలు చేస్తారు. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. చేపట్టిన పనులు వాయిదాపడే అవకాశం ఉంది.

తులరాశి.. ఈరోజు వీరికి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంటాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసిక ఆందోళన ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.

వృశ్చిక రాశి.. ఈరోజు వీరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కీళ్ల నొప్పులు వేదిస్తాయి. మానసిక ఆందోళన ఉంటుంది. కుటుంబసభ్యులతో సమయం కేటాయించడం మంచిది.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరు మానసిక ఆందోళన తగ్గించుకోవడం అవసరం. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. కుటుంబవిషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు.

మకర రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులలను వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడుతుంది. చేపట్టిన పనులను వాయిదా వేస్తారు.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోంటారు.

కుంభరాశి.. ఈరోజు వీరు దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబసౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. శుభవార్తలు వింటారు. విందులు, వినోదాల్లో పాల్గోంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

మీన రాశి.. ఈరోజు వీరికి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి