Today Horoscope: ఈ రాశివారికి చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం..!

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు..

Today Horoscope: ఈ రాశివారికి చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 14, 2021 | 7:53 AM

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 14న ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి:

వివిధ రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

వృషభ రాశి:

చేపట్టే పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిది. తోటి వారి సలహాలు , సూచనలు తీసుకోవాలి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి:

గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో ముందుకు సాగుతారు. ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

కర్కాటక రాశి:

మంచి ఆలోచనలతో పనులను ప్రారంభిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.

సింహ రాశి:

చేపట్టే పనులలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వ్యవహార శైలికీ ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య రాశి:

కీలక వ్యవహారాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆర్థికంగా పంజుకుంటారు.

తుల రాశి:

చేపట్టే పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులలో పెద్దవాళ్లను కలుసుకుంటారు. వృథా ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

వృశ్చిక రాశి:

చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.

ధనుస్సు రాశి:

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మంచి ఆలోచన విధానంలో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులలో పురోగతి లభిస్తుంది. ఇతరులతో బేధాలు రాకుండా చూసుకోవాలి.

మకర రాశి:

వ్యాపారాలు చేపట్టే ప్రయత్నాలు చేస్తారు. ఇతరుల విషయాలలో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. అవనసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోవద్దు.

కుంభ రాశి:

ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటారు. కీలక విషయాలను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకుంటే మంచిది. లేనిపోని విషయాలలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది.

మీన రాశి:

ఈ రాశివారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇవీ కూడా చదవండి:

Chanakya Niti: జీవితంలో ఈ మూడింటిని వదిలేస్తే.. ధన లక్ష్మి మీ ఇంటి తలుపులు తడుతుంది..

Dasara Stickers: ఈ దసరాకు మీ సన్నిహితులను పలకరించండి ఇలా.. ఎప్పటికీ గుర్తిండి పోయేలా..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో