Horoscope Today: వీరికి ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి.. సోమవారం రాశి ఫలాలు..

|

Apr 11, 2022 | 7:13 AM

ఈరోజు వీరు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చేసే ప్రతి పనిలో జాగ్రత్తలు అవసరం. నూతన కార్యక్రమాలు

Horoscope Today: వీరికి ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి.. సోమవారం రాశి ఫలాలు..
Follow us on

మేష రాశి..
ఈరోజు వీరు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చేసే ప్రతి పనిలో జాగ్రత్తలు అవసరం. నూతన కార్యక్రమాలు చేపట్టకూడదు. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి. ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

వృషభ రాశి..
ఈరోజు వీరు ఖర్చులు పెరుగుతాయి. నూతన, వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్తవారితో పరిచయం కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.

మిథున రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఆస్తివివాదాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు.

కర్కాటక రాశి..
వీరికి స్థిరాస్తుల విషయంలో కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంది. మానసిక ఆందోళన ఉంటుంది. నూతన కార్యాలు వాయిదా వేస్తారు.

సింహా రాశి..
ఈరోజు వీరు దూర ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాల్లో కలుసుకుంటారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇతరులతో వ్యవహరించే సమయంలో జాగ్రత్తలు అవసరం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కన్య రాశి..
ఈరోజు వీరు కొత్తవారితో జాగ్రత్తగా ఉండాలి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చేపట్టే పనులు వాయిదా వేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడతాయి.

తుల రాశి..
వీరికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబసభ్యుల మద్ధతు లభిస్తుంది. కొత్తవారితో స్నేహం పెరుగుతుంది.

వృశ్చిక రాశి.
ఈరోజు వీరు దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఇబ్బందులు పెరుగుతాయి.

ధనుస్సు రాశి..
ఈరోజు వీరికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. రుణ బాధాలు పెరుగుతాయి. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది.

మకర రాశి..
ఈరోజు వీరు బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యాలకు ప్రణాళికలు చేస్తారు.

కుంభ రాశి..
ఈరోజు వీరికి రుణబాధలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది. కుటుంబసభ్యుల మద్ధతు లభిస్తుంది.

మీన రాశి.
ఈరోజు వీరికి వృత్తి.. వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. రుణ ప్రయాత్నాలు ఫలిస్తాయి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: RRR Movie: జక్కన్న క్రియేట్ చేసిన నయా ట్రెండ్.. అలాంటి పాటే కావాలంటున్న స్టార్ హీరోలు

Prabhas: త్వరలోనే నయా లుక్‌లో కనిపించనున్న డార్లింగ్.. మారుతి సినిమాకోసం మరోసారి అలా…

Pawan Kalyan Fans: ఊరికే హీరోలైపోరు మరి.. పవర్ స్టార్ స్పెషల్‌ ట్రైనింగ్ పై ఫ్యాన్స్ ఏమంటున్నారంటే

Alia Bhatt : ‘ఆర్ఆర్ఆర్’ ముంబై ఈవెంట్‌లో సీతమ్మ కనిపించకపోవడానికి కారణం ఇదేనా..