News Watch LIVE : ఆహ్వానం అందింది.. ఇంతకీ జూనియర్‌ వెళతారా..లేదా..? న్యూస్‌ వాచ్‌ లైవ్‌.

|

May 16, 2023 | 8:02 AM

స్వర్గీయ నందమూరి తారక రామరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న వేడుకలకు జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ సావనీర్ కమిటీ చైర్మన్, టీడీపీ నేత టీడీ జనార్థన్ ఆహ్వానం అందించారు. అయితే, ఆహ్వానం అందింది.. మరి జూనియర్‌ ఏం చేస్తారు..! వెళ్తారా.. లేదా.. ఇప్పుడిదే చర్చ..!