Vizag: మరో మహిళతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన భర్త.. భార్య ఏం చేసిందంటే..
విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో భర్త రంకు నడపడాన్ని భార్య జీర్ణించుకోలేకపోయింది. బంధువులతో కలిసి భర్తను, ప్రియురాల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత....
విశాఖ సీతమ్మధారలో ఓ భార్య…. భర్తను చితకొట్టింది. మరొక మహిళతో కలిసి వేరొకచోట కాపురం పెట్టాడనే విషయం తెలిసి అక్కడికి వెళ్లింది. రెడ్‌హ్యాండెడ్‌గా ఇద్దరినీ పట్టుకుని కుటుంబసభ్యులతో కలిసి వారిపై దాడి చేసింది. కొంతకాలంగా వివేక్ దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో.. మరో మహిళతో కలిసి ఉంటున్నాడు వివేక్. తనకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో ఉండడం ఏంటని ప్రశ్నిస్తుంచిన ఆమె.. తన కోపాన్నంతా చేతల్లో చూపించింది. పాలకొండకు చెందిన వివేక్‌కి, బుచ్చయ్య పేటకు చెందిన హరితకు 2020లో పెళ్లయ్యింది.. మూడు నెలలకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.. 2021 ఫిబ్రవరిలోనే భర్తపై హరిత కేసు పెట్టింది. ఆ తర్వాత విడాకుల పంచాయితీ మొదలైంది. అది తేలకుండా వివేక్ మరో మహిళతో కలిసి ఉంటున్నాడని తెలిసి హరిత వాళ్లపై దాడి చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

