కుష్మాండదుర్గ అలంకరణలో శ్రీ భ్రమరాంబాదేవి

శ్రీశైలంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు భ్రమరాంబాదేవి కుష్మాండదుర్గ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. సాత్వికరూపంలో అమ్మవారు సింహవాహనాన్ని అధిష్ఠించి ఎనిమిది చేతుల్లో కుడివైపు పద్మం, బాణం, ధనస్సు, కమండలం, ఎడమవైపు చక్రం, గద, జపమాల అమృత కలశంతో దర్శనమిచ్చింది. ఈ దేవిని పూజిస్తే సర్వరోగాలు తొలగిపోయి ఆరోగ్యం, ఆయువు, యశస్సు పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఉదయం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో వేదపండితులు కుష్మాండ దుర్గా సమేతుడైన మల్లన్నకు విశేష అర్చనలు, […]

కుష్మాండదుర్గ అలంకరణలో శ్రీ భ్రమరాంబాదేవి
Srisailam Devasthanam
Follow us

|

Updated on: Oct 21, 2020 | 1:38 AM

శ్రీశైలంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు భ్రమరాంబాదేవి కుష్మాండదుర్గ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. సాత్వికరూపంలో అమ్మవారు సింహవాహనాన్ని అధిష్ఠించి ఎనిమిది చేతుల్లో కుడివైపు పద్మం, బాణం, ధనస్సు, కమండలం, ఎడమవైపు చక్రం, గద, జపమాల అమృత కలశంతో దర్శనమిచ్చింది. ఈ దేవిని పూజిస్తే సర్వరోగాలు తొలగిపోయి ఆరోగ్యం, ఆయువు, యశస్సు పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఉదయం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో వేదపండితులు కుష్మాండ దుర్గా సమేతుడైన మల్లన్నకు విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కైలాస వాహనాన్ని అధిరోహించిన శ్రీశైల మలన్న భక్తజనులను కటాక్షించారు. ఆలయ ఉత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లు కైలాస వాహనంపై విహరించారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..