AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1920 కొత్త కేసులు.. 9 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 1920 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 88,396కు చేరింది.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1920 కొత్త కేసులు.. 9 మరణాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 14, 2020 | 9:07 AM

Share

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 1920 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 88,396కు చేరింది. 24 గంటల్లో 9 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 674కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1210 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 64,284కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 23,438 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 22,046 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 7,11,196కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 356, ఆదిలాబాద్ 28, భద్రాద్రి కొత్తగూడెం 34, జగిత్యాల్‌ 40, జనగాం 38, జయశంకర్ భూపాలపల్లి 21, జోగులమ్మ గద్వాల్‌ 51, కామారెడ్డి 44, కరీంనగర్‌ 73, ఖమ్మం 71, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 17, మహబూబ్‌ నగర్‌ 48, మహబూబాబాద్‌ 38, మంచిర్యాల్‌ 18, మెదక్‌ 39, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 168, ములుగు 12, నాగర్‌ కర్నూల్‌ 26, నల్గొండ 73, నారాయణ్‌పేట్‌ 6, నిర్మల్‌ 37, నిజామాబాద్‌ 63, పెద్దంపల్లి 54, రాజన్న సిరిసిల్ల 33, రంగారెడ్డి 134, సంగారెడ్డి 90, సిద్ధిపేట్‌ 63, సూర్యాపేట 47, వికారాబాద్‌ 14, వనపర్తి 41, వరంగల్‌ రూరల్‌ 54, వరంగల్‌ అర్బన్‌ 74, యాద్రాది భువనగిరి 16 కేసులు నమోదయ్యాయి.

Read More:

‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’‌పై తెలంగాణ దృష్టి

కరోనా మూలాలు.. గబ్బిలాల కోసం థాయిలాండ్‌ శాస్త్రవేత్తల అన్వేషణ

Follow Us
ఓటీటీని ఊపేస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అసలు ఆ కథ అతడిదే.
ఓటీటీని ఊపేస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అసలు ఆ కథ అతడిదే.
హైదరాబాద్‌లో బంగారం ధరలు 19 శాతం పతనం.. ఇప్పుడే కొనాలా?
హైదరాబాద్‌లో బంగారం ధరలు 19 శాతం పతనం.. ఇప్పుడే కొనాలా?
కేతువుతో గురువు యుతి..ఈ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
కేతువుతో గురువు యుతి..ఈ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
తండ్రి బతికుండగా ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు ఉండదా..?
తండ్రి బతికుండగా ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు ఉండదా..?
కొబ్బరికాయను పగలగొట్టకుండా, కోయకుండా నీళ్లు తాగాలి.. ఎలా? ఫజిల్
కొబ్బరికాయను పగలగొట్టకుండా, కోయకుండా నీళ్లు తాగాలి.. ఎలా? ఫజిల్
ఆ ఇద్దరి దెబ్బకు మైండ్ బ్లాంక్.. మా ఇద్దరు బౌలర్లు వెళ్లిపోయారు
ఆ ఇద్దరి దెబ్బకు మైండ్ బ్లాంక్.. మా ఇద్దరు బౌలర్లు వెళ్లిపోయారు
దీపావళి స్వీట్.. బ్రెడ్ హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ
దీపావళి స్వీట్.. బ్రెడ్ హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ
ఒక్కసారి టేస్ట్ చేస్తే జన్మలో వదలరు.. వీటిని ఇంట్లో ఎలా చేయాలంటే?
ఒక్కసారి టేస్ట్ చేస్తే జన్మలో వదలరు.. వీటిని ఇంట్లో ఎలా చేయాలంటే?
మూర్చ నాటకమాడీ.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..! ఆ తర్వాత సీన్
మూర్చ నాటకమాడీ.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..! ఆ తర్వాత సీన్
ఓటీటీలో మెగాస్టార్ టాక్ షో.. అఫీషియల్ అప్డేట్ ఇదే.. ఎప్పటినుంచంటే
ఓటీటీలో మెగాస్టార్ టాక్ షో.. అఫీషియల్ అప్డేట్ ఇదే.. ఎప్పటినుంచంటే