గీతం కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్‌ కో ఆదేశాలు

| Edited By:

Oct 25, 2020 | 11:43 AM

విశాఖపట్టణంలో గీతం కట్టడాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టేటస్‌ కో ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేతల వ్యవహారంలో సోమవారం వరకు తదుపరి చర్యలు నిలపాలని

గీతం కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్‌ కో ఆదేశాలు
Follow us on

Gitam University Campus: విశాఖపట్టణంలో గీతం కట్టడాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టేటస్‌ కో ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేతల వ్యవహారంలో సోమవారం వరకు తదుపరి చర్యలు నిలపాలని న్యాయస్థానం ఆ ఆదేశాల్లో పేర్కొంది. కాగా గీతం కట్టడాల కూల్చివేతపై ఆ యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ చర్యలను ఆపాలని హైకోర్టులో హౌస్‍మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా యూనివర్సిటీ నిర్మాణాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని ఆ పిటిషన్‍లో పేర్కొంది. క్రమబద్ధీకరణ ప్రక్రియ పెండింగ్‍లో ఉండగా నిర్మాణాలను కూల్చివేస్తున్నారన్న ఆరోపించింది. నేడు దీనిపై న్యాయస్థానంలో పూర్తిస్థాయిలో విచారణ జరగనుంది.

Read More:

ఖరీదు కానుక ఇచ్చిన బంధువులు.. సంభ్రమాశ్చర్యాలకు గురైన కొత్త దంపతులు

రవితేజ ‘ఖిలాడి’.. సర్‌ప్రైజ్ రివీల్ చేసిన దర్శకుడు