AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram-1: విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం.. ఇదిగో లైవ్ వీడియో

Vikram-1 Rocket Launch : భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి సాధించింది. శ్రీహరికోట వేదికగా చేపట్టిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 12:05 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నిప్పులు కక్కుతూ విక్రమ్-1 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. తొలత షెడ్యూల్ చేసిన సమయానికి సాంకేతిక సమస్య ఏర్పడడంతో 12.05 నిమిషాలకు రాకెట్‌ను నింగిలోకి పంపించారు శాస్త్రవేత్తలు.

Vikram-1:  విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం.. ఇదిగో లైవ్ వీడియో
Vikram 1 Rocket Launch
Anand T
| Edited By: |

Updated on: Jul 18, 2026 | 12:20 PM

Share

భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి సాధించింది. శ్రీహరికోట వేదికగా చేపట్టిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 12:05 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నిప్పులు కక్కుతూ విక్రమ్-1 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. తొలత షెడ్యూల్ చేసిన సమయానికి సాంకేతిక సమస్య ఏర్పడడంతో 12.05 నిమిషాలకు రాకెట్‌ను నింగిలోకి పంపించారు శాస్త్రవేత్తలు.

అయితే  రాకెట్‌ లాంచ్‌కు అన్ని సిద్ధం చేసిన తర్వాత ఆఖరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తొలుత రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేసినట్టు శాస్త్రవేస్తలు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. లాంచ్ ప్యాడ్ నుండి రాకెట్ బయలుదేరే కొద్ది నిమిషాల ముందు సిస్టమ్స్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీంతో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా ముందుజాగ్రత్త చర్యగా ప్రయోగాన్ని తాత్కాలికంగా ఆపేశారు.

అయితే  ఆఖరి నిమిషంలో తలెత్తిన సాంకేతిక సమస్యకు కారణం ఏంటనే విషయాన్ని నిశితంగా పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం దాన్ని సరిచేసి మళ్లీ కౌంట్‌డౌన్‌ను స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం 12:05 నిమిషాలకు రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. సాంకేతిక సమస్య కారణంగా రాకెట్ ప్రయోగాన్ని 35 నిమిషాల ఆలస్యం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

రాకెట్ లాంచింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.

మరిన్ని సైన్స్‌ అండ్ టెక్నాలజీ వార్తల కోసం చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర