AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: శ్రీవారి సన్నిదిలో పట్టపగలు ఇదేం అపచారం.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు!

Tirupati temple board fires 2 employees for eating non-veg food on sacred pathway: టీటీడీలో పనిచేస్తున్న సిబ్బందే నియమాలను విస్మరించారు. ఏం చేయాలో ఏం చేయకూడదు తెలిసి కూడా నిబంధనను అతిక్రమించారు. అలిపిరి వద్ద మాంసాహారం తింటూ భక్తుల కంటపడ్డారు. నడక మార్గంలో టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు మాంసాహారం తినడాన్ని గుర్తించిన భక్తులు..

Watch Video: శ్రీవారి సన్నిదిలో పట్టపగలు ఇదేం అపచారం.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు!
Tirupati Temple Board Fires 2 Employees
Raju M P R
| Edited By: |

Updated on: Nov 10, 2025 | 9:24 PM

Share

తిరుపతి, నవంబర్‌ 10: టీటీడీలో పనిచేస్తున్న సిబ్బందే నియమాలను విస్మరించారు. ఏం చేయాలో ఏం చేయకూడదు తెలిసి కూడా నిబంధనను అతిక్రమించారు. అలిపిరి వద్ద మాంసాహారం తింటూ భక్తుల కంటపడ్డారు. నడక మార్గంలో టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు మాంసాహారం తినడాన్ని గుర్తించిన భక్తులు నిలదీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేయడంతో అందరికీ తెలిసిపోయింది. ఈ వ్యవహారం కాస్తా టిటిడి యాజమాన్యం దృష్టికి వెళ్ళింది. స్పందించిన టీటీడీ ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసింది.

రామస్వామి, నరసమ్మ అనే టిటిడి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిన్న అలిపిరి వద్ద మాంసాహారం తిన్నట్లు గుర్తించింది. ఇద్దరి పైనా తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు టీటీడీ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
వీళ్లు మహా డేంజర్ బాబోయ్.. మనుషుల అసలు స్వభావం
వీళ్లు మహా డేంజర్ బాబోయ్.. మనుషుల అసలు స్వభావం
వెంకటేశ్ సాంగ్ మావ.. 25 ఏళ్లుగా యూట్యూబ్ షేక్ చేస్తున్న పాట..
వెంకటేశ్ సాంగ్ మావ.. 25 ఏళ్లుగా యూట్యూబ్ షేక్ చేస్తున్న పాట..
చికెన్ కంటే కోడి కాళ్లకే ఇక్కడ డిమాండ్ ఎక్కువ... కిలో ఎంతంటే..
చికెన్ కంటే కోడి కాళ్లకే ఇక్కడ డిమాండ్ ఎక్కువ... కిలో ఎంతంటే..
స్మార్ట్ వేరబుల్స్ మార్కెట్‌లో హీట్‌ పెంచడానికి యాపిల్ రెడీ
స్మార్ట్ వేరబుల్స్ మార్కెట్‌లో హీట్‌ పెంచడానికి యాపిల్ రెడీ
గూగుల్ సెర్చ్ హిస్టరీతో మీ డేటాకు ముప్పు ఉందా?
గూగుల్ సెర్చ్ హిస్టరీతో మీ డేటాకు ముప్పు ఉందా?
దిండు కింద నాణెం, ఈశాన్యంలో ఈ విగ్రహాలు.. మీ అదృష్టం మారడం ఖాయం
దిండు కింద నాణెం, ఈశాన్యంలో ఈ విగ్రహాలు.. మీ అదృష్టం మారడం ఖాయం
ఆ ఒక్క పొరపాటుతో లక్ష రూపాయల జరిమానా విధించిన రైల్వే..!
ఆ ఒక్క పొరపాటుతో లక్ష రూపాయల జరిమానా విధించిన రైల్వే..!
గ్యాస్ ట్రబుల్ అని లైట్ తీసుకోకండి! నివారణోపాయాలు ఇవే
గ్యాస్ ట్రబుల్ అని లైట్ తీసుకోకండి! నివారణోపాయాలు ఇవే
ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! వారానికి 4 రోజులే పని,3 సెలవులు?
ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! వారానికి 4 రోజులే పని,3 సెలవులు?
రూ.1699కే ఫీచర్ ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్‌.. ఫీచర్స్ అదుర్స్‌
రూ.1699కే ఫీచర్ ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్‌.. ఫీచర్స్ అదుర్స్‌