Gold Rate : పెరిగిన పసిడి ధర… మూడు రోజుల వ్యవధిలో రూ.500 పెరుగుదల… ఏ నగరంలో ధర ఎంతో తెలుసా..?

బంగారం ధర రెండు రోజులుగా స్వల్పంగా పెరగగా... డిసెంబర్ 29న పది గ్రాముల ధర రూ.480 పెరిగింది. దేశ వ్యాప్తంగా బంగారం ధర డిసెంబర్ 28న రూ. 49,730 ఉండగా.. అది డిసెంబర్ 29న రూ.50,210కి పెరిగింది.

Gold Rate : పెరిగిన పసిడి ధర… మూడు రోజుల వ్యవధిలో రూ.500 పెరుగుదల... ఏ నగరంలో ధర ఎంతో తెలుసా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 29, 2020 | 5:26 AM

బంగారం ధర రెండు రోజులుగా స్వల్పంగా పెరగగా… డిసెంబర్ 29న పది గ్రాముల ధర రూ.480 పెరిగింది. దేశ వ్యాప్తంగా బంగారం ధర డిసెంబర్ 28న రూ. 49,730 ఉండగా.. నేడు అది రూ.50,210కి పెరిగింది.

ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా….

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,280 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 51,580గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.47,100 ఉండగా… 24 క్యారెట్ల ధర 51,280గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 49,210,కాగా 24 క్యారెట్ల ధర 50,210. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 48,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53,230గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ధర అంటే… 51,280గా ఉంది.

రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఏడాదిలో ఒక్క సెలవు కూడా పెట్టని ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈయన..
ఏడాదిలో ఒక్క సెలవు కూడా పెట్టని ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈయన..
గేమ్ ఛేంజర్ కోసం చరణ్, శంకర్ రెమ్యునరేషన్ ఎంతంటే..
గేమ్ ఛేంజర్ కోసం చరణ్, శంకర్ రెమ్యునరేషన్ ఎంతంటే..
రైతు భరోసాపై కసరత్తు.. మరింత స్పష్టత వచ్చేసింది..
రైతు భరోసాపై కసరత్తు.. మరింత స్పష్టత వచ్చేసింది..
ఇకపై ఇంటర్ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్‌
ఇకపై ఇంటర్ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్‌
మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం..
మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం..
టీమిండియా స్వ్కాడ్‌లోకి ఎంటరవుతోన్న దేశవాళీ డేంజరస్ డైనోసార్స్
టీమిండియా స్వ్కాడ్‌లోకి ఎంటరవుతోన్న దేశవాళీ డేంజరస్ డైనోసార్స్
విశాల్ అందుకే వణికిపోతూ మాట్లాడారు.. ఖుష్బూ..
విశాల్ అందుకే వణికిపోతూ మాట్లాడారు.. ఖుష్బూ..
కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయ సంతతి మహిళ అనితా ఆనంద్
కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయ సంతతి మహిళ అనితా ఆనంద్
టీమిండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆ రూల్‌తో మిగతా జట్లు ఇంటికే
టీమిండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆ రూల్‌తో మిగతా జట్లు ఇంటికే