ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడు పెంచారు. ఇప్పటికే.. 94 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. తాజాగా.. రెండో జాబితాను విడుదలచేశారు. గురువారం చంద్రబాబు 34 మందితో రెండో జాబితాను విడుదల చేశారు.
నియోజకవర్గం పేరు | అభ్యర్థి పేరు |
నర్సన్నపేట | బగ్గు రమణమూర్తి |
మాడుగుల | పైలా ప్రసాద్ |
గాజువాక | పల్లా శ్రీనివాస్ |
చోడవరం | కే ఎస్ఎన్ఎస్ రాజు |
ప్రత్తిపాడు | వరపుల సత్యప్రభ |
రాజమండ్రి రూరల్ | గోరంట్ల బుచ్చయ్య చౌదరి |
దెందులూరు | చింతమనేని ప్రభాకర్ |
పెదకూరపాడు | భాష్య ప్రవీణ్ కుమార్ |
గిద్దలూరు | అశోక్ రెడ్డి |
రామచంద్రాపురం | వాసంశెట్టి సుభాష్ |
కొవ్వూరు | ముప్పిడి వెంకటేశ్వర్ రావు |
గోపాలపురం | మద్దిపాటి వెంకటరాజు |
గుంటూరు పశ్చిమ | పిడుగురాళ్ల మాధవి |
గుంటూరు తూర్పు | మహ్మద్ నజీర్ |
గురజాల | యరపతినేని శ్రీనివాసరావు |
కందుకూరు | ఇంటూరి నాగేశ్వరరావు |
మార్కాపురం | కందుల నారాయణ రెడ్డి |
ఆత్మకూరు | ఆనం రామనారాయణ రెడ్డి |
కొవూరు (నెల్లూరు) | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి |
వెంకటగిరి | కురుగొండ్ల లక్ష్మి ప్రియ |
కమలాపురం | పుత్తా చైతన్య రెడ్డి |
ప్రొద్దుటూరు | వరదరాజుల రెడ్డి |
నందికొట్కూరు(ఎస్సీ) | గిత్తా జయసూర్య |
ఎమ్మిగనూరు | జయనాగేశ్వర రెడ్డి |
మంత్రాలయం | రాఘవేంద్ర రెడ్డి |
పుట్టపర్తి | పల్లె సింధూరా రెడ్డి |
కదిరి | కందికుంట యశోదా దేవి |
మదనపల్లి | షాజహాన్ బాషా |
పుంగనూరు | చల్లా రామచంద్రారెడ్డి |
చంద్రగిరి | పులివర్తి వెంకటమణి ప్రసాద్ |
శ్రీకాళహస్తి | బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి |
సత్యవేడు | కోనేటి ఆదిమూలం |
పూతలపట్టు | డాక్టర్ కలికిరి మురళీమోహన్ |
గిద్దలూరు | అశోక్ రెడ్డి |
పురుషులు -27
మహిళలు -07
25 -35 వయస్సు – 02
36- 45 ఏళ్లు – 08
46 – 60 ఏళ్లు -19
61-75 ఏళ్లు – 03
75+ ఏళ్లు – 02
పీహెచ్‌డీ – 1
పీజీ -11
డిగ్రీ – 09
ఇంటర్మీడియట్ -08
పది లేదా దాని కంటే తక్కువగా చదివిన వారు -05
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..