నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి పయనం 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 60 డిగ్రీల తూర్పు రేఖాంశం, 07 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 75 డిగ్రీల తూర్పు రేఖాంశం, 08 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 80.0 డిగ్రీల తూర్పు రేఖాంశం, 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 84.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, 16 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 87.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 90 డిగ్రీల తూర్పు రేఖాంశం, 21.0 డిగ్రీల ఉత్తర అక్షాంశం/ 92.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా వెళుతుంది.
వచ్చే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, మాల్దీవుల్లోని మిగిలిన భాగాలు, కొమోరిన్ ప్రాంతంలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, అదే సమయంలో మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలు విస్తరించడానికి అనుకూలంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి.
వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశము ఉన్నది
వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.
బలమైన గాలులు గంటకు 30 – 40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నది
వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.
బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది .
గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నది
తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
బలమైన గాలులు గంటకు 30 – 40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నది
ఇది చదవండి: అబ్బబ్బ.. కూల్‌న్యూస్ అంటే ఇది కదా.. వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలే
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..