Viral: గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్.. క్రేజీ కామెంట్స్ పెడుతున్న నెటిజన్స్

జనాలు జేబులో డబ్బులు పెట్టుకోవడం మానేశారు. ఇప్పుడంతా ఆన్ లైన్ పేమెంట్సే. స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే సెకన్ల వ్యవధిలో లావాదేవీలు కంప్లీట్ చేయవచ్చు.

Viral: గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్.. క్రేజీ కామెంట్స్ పెడుతున్న నెటిజన్స్
Qr Code On Gangireddu
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 12, 2022 | 7:02 PM

జనాలు జేబులో డబ్బులు పెట్టుకోవడం మానేశారు. ఇప్పుడంతా ఆన్ లైన్ పేమెంట్సే. స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే సెకన్ల వ్యవధిలో లావాదేవీలు కంప్లీట్ చేయవచ్చు. అందునా QR కోడ్ ద్వారా స్కాన్ చేసి డబ్బులు పంపించటం చాలా ఈజీ. అదీకాక కరోనా నేపథ్యంలో ఇప్పుడు జనాలు లిక్విడ్ క్యాష్ క్యారీ చేయడం మానేశారు. రూ.10 పెట్టి టీ కొన్నా కూడా గూగుల్‌ పే, ఫోన్‌ పే క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. నగరాల్లోనే కాదు గ్రామాల్లో కూడా ఎక్కడ చూసినా గూగుల్ పే చెయ్యండి, ఫోన్ పే చెయ్యండి అనే మాటలే వినిస్తున్నాయి. కాగా ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ రేంజ్ పీక్ కి వెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంగిరెద్దుల వాళ్లు తమ పాత ఎద్దులను అలంకరించి పండగల సమయాల్లో ఇంటింటికీ తిరిగి నాదస్వరం ఊదుతూ భిక్షాటన చేస్తుంటారు.

ఇప్పుడు పండక్కి గంగిరెద్దులును ఆడించుకుంటూ వచ్చే బసవన్నలు కూడా  డిజిటల్‌ పద్దతిలోనే భిక్షాటన చేస్తున్నారు. నిజమండీ బాబు.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు ఇవే సీన్స్ కనిపిస్తున్నాయి. గంగిరెద్దు ముక్కుతాడుకు క్యూ ఆర్ కోడ్ పెట్టి సంక్రాంతి చందాలు తీసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలా చేయడం ద్వారా ఒకవైపు కరోనా నుంచి రక్షణ పొందవచ్చు, మరోవైపు డిజిటైజేషన్‌ ను ప్రొత్సహించినట్లు అవుతుంది అంటున్నారు ఈ చిత్రం చూసిన నెటిజన్లు.

Also Read: Viral Video: నేరస్తుడితో ప్రేమలో పడిన మహిళా జడ్జ్.. జైల్లోనే లిప్ లాక్.. వీడియో వైరల్

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!