Petrol-Diesel Price Today: పెరగని డీజిల్, పెట్రోల్ రేటు… నగరాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధర…
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.71గా ఉంది. ఇక డీజీల్ ధర రూ. 73.87 స్థిరంగా ఉంది....
Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగలేదు.. తగ్గలేదు.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.71గా ఉంది. ఇక డీజీల్ ధర రూ. 73.87 స్థిరంగా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ అదే పరిస్థితి. పెట్రోల్ ధర రూ.90.34 ఉండగా, డీజిల్ ధర రూ.80.51గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. పెట్రోల్, డీజీల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.87.06 ఉండగా, డీజిల్ ధర రూ.80.60 గా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంధన రేట్లలో స్వల్పంగా పెరుగుదల నమోదైంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.89.96 ఉండగా, డీజిల్ ధర రూ.83.03గా ఉంది.
Also Read:
Silver Rate : వెండి ధర తగ్గింది. తులం ధర ఎంత పలుకుతోందంటే..? దేశీయంగా కిలో వెండి ధర తెలుసా..?
Gold Rate Today: పెరిగిన పుత్తడి ధర…. తులం విలువ ఎంతంటే..? ఏ నగరంలో ఎంత ధరో తెలుసా..?