తనపై అరెస్టు విషయంలో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ కేసీఆర్‌కు లేఖ రాసిన రఘురామ కృష్ణంరాజు

|

May 30, 2021 | 12:09 PM

Raghu Rama Krishnam Raju: వైఎస్సార్‌ సీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేసే సమయంలో..

తనపై అరెస్టు విషయంలో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ కేసీఆర్‌కు లేఖ రాసిన రఘురామ కృష్ణంరాజు
Follow us on

Raghu Rama Krishnam Raju: వైఎస్సార్‌ సీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలను తెలంగాణ రాష్ట్రానికి చెందిన గచ్చిబౌలి స్టేషన్‌ ఆఫీసర్‌ పాటించలేదని ఆరోపిస్తూ రఘురామ కృష్ణం రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.

ఆ అధికారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రఘురామరాజు లేఖలో కోరారు. గతంలో పలు కేసుల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, పోలీసు మాన్యువల్‌ మార్గదర్శకాలను వివరిస్తూ లేఖలో ప్రస్తావించారు. కాగా ఈనెల 14న తన అరెస్టు సమయంలో ఈ నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కేసీఆర్ కు 8 పేజీల లేఖ రాశారు.

ఇవీ కూడా చదవండి:

Five Rupee Note: మీ దగ్గర ఈ లాంటి ఐదు రూపాయల నోట్లు ఉన్నాయా..? అయితే భారీగా సంపాదించుకోవచ్చు

అతని వయసు 17.. యువతి వయసు 20.. ఓ గదిలో నెల రోజులుగా సహజీవనం.. మనస్పర్థలతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం.. యువకుడు మృతి