నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, సరిహద్దు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతములో అల్పపీడనం ఏర్పడి కొనసాగుతున్నది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొద్ది నైరుతి దిశగా వంగి ఉంటుంది. నైరుతి బంగాళాఖాతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉన్న నిన్నటి ఉపరితల ద్రోణి ఈరోజు తక్కువగా గుర్తించబడినది.
ఇది చదవండి: చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్
ఈరోజు, రేపు :-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి :-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఈరోజు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రేపు, ఎల్లుండి :-

భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఇది చదవండి: గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..