ఆగమ సలహామండలిని ఏర్పాటు చేసి ఆలయాల నిర్వహణలో మార్పులు చేపట్టాలని దేవాదాయ శాఖామంత్రి కి స్వరూపానంద సూచన
అధికారులతో సరైన రీతిలో పనిచేయించాలని.., ఆధ్యాత్మిక మార్గానికి బాటలు వేసేలా ఆలయాలను తీర్చిదిద్దాలని సూచించిన శారదా పీఠాధిపతి
ఆలయాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్నందున నిర్వహణలో లోపాలు తలెత్తే అవకాశాలున్నాయన్న స్వరూపానంద
అర్చకులు, పాలక మండళ్ల మధ్య సమన్వయం ఏర్పడేలా ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలని సూచన