CM Jagan: సీఎం జగన్ ఎనర్జీకి కారణం ఈ డ్రింకే.. తెలిస్తే మీరూ ఫాలో అవుతారు.. ఫుడ్ మెనూ ఏంటంటే..?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫుడ్ మెనూ ఏంటి..? ఆయన అంత ఫిట్‌గా ఉండటానికి రీజన్ ఏంటి.. ఇంకా ఆయన ఎనర్జీ డ్రింక్ గురించి మంత్రి రోజా కీలక విషయాలు చెప్పారు.

CM Jagan: సీఎం జగన్ ఎనర్జీకి కారణం ఈ డ్రింకే.. తెలిస్తే మీరూ ఫాలో అవుతారు.. ఫుడ్ మెనూ ఏంటంటే..?
Ap CM Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 02, 2023 | 12:06 PM

సీఎం జగన్‌కు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పారు. నాయకుడు అనేవాడు పలువురికి ఆదర్శంగా అలానే ఉండాలి. ఇక ఆయన ఫిట్‌నెస్ అయితే నెక్ట్స్ లెవల్. ఎప్పుడు చాలా ధృడంగా కనిపిస్తారు. మానసికంగానూ, శారీరకంగానూ చాలా స్ట్రాంగ్. ఇంతకీ సీఎం జగన్ ఫుడ్ మెనూ ఏంటి..? ఆయన డైలీ ఎలాంటి డైట్ ఫాలో అవుతారు అనే విషయాలపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఈ విషయాలు తాజాగా రివీల్ చేశారు టూరిజం మంత్రి రోజా. జగన్ గారిలా తింటే.. జీరో సైజ్ పక్కా అని చెప్పారు.  ఒక పుల్కా, కొన్ని బాయిల్డ్ వెజిటబుల్స్ తింటారని ఆమె చెప్పుకొచ్చారు. నాన్ వెజ్ వారానికి ఒకసారి మాత్రమే తీసుకుంటారని వెల్లడించారు. ఆయనకి ఇష్టమైన వంటకం కీమా అని.. అది కూడా కొంచమే తింటారని వివరించారు.  పాదయాత్ర సమయంలో నగరిలో స్టే చేసినప్పుడు.. ఆయన మెనూ తనకి తెలిసిందని చెప్పుకొచ్చారు.

ఇక సీఎం జగన్ ఎనర్జీ డ్రింక్ ఏంటో కూడా మంత్రి రోజా రివీల్ చేశారు. ఓ లీటరు మిల్క్‌లో.. పచ్చి అల్లం వేసి బాగా మరిగిస్తే ఓ గ్లాసు పాలు మాత్రమే అవుతాయని.. ఆ పాలు డైలీ ఆయన తాగుతారని చెప్పుకొచ్చారు. అది హెల్త్‌కి చాలా మంచిదని రోజా చెప్పుకొచ్చారు. ఇకపై ఈ చిట్కా అందరికి తెలుస్తుందని ఆమె అన్నారు.

అంతేకాదు సీఎం జగన్ హెల్త్‌కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారట. అందుకే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటారట. మామిడికాయ తురిమి చేసే పులిహోరను సీఎం ఇష్టంగా తింటారట. ఇక రాయలసీమ ఫేమస్ చిత్రాన్నం కూడా రెగ్యులర్‌గా తింటారట. పల్లీలు, మొక్కజొన్న పొత్తులు కూడా రెగ్యులర్‌గా తీసుకుంటారట.. ఫ్రూట్స్ జ్యూస్‌లు ఆయన డైలీ మెనూ ఉంటాయట.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే