AP Liquor Rates: ఫుల్ టు ఫుల్ ఎంజాయ్.. మద్యం షాపుల ముందు చిందులేసిన మందుబాబులు..

ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. మద్యం ప్రియులు పండగ చేసుకున్నారు. మద్యం ధరలు తగ్గడంతో తొలిరోజు మందుబాబులు ఉత్సాహంగా ఉదయం నుంచే షాపుల దగ్గర క్యూ లైన్లు కట్టారు.

AP Liquor Rates: ఫుల్ టు ఫుల్ ఎంజాయ్.. మద్యం షాపుల ముందు చిందులేసిన మందుబాబులు..
Mandhu Babulu
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 19, 2021 | 10:03 PM

ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. మద్యం ప్రియులు పండగ చేసుకున్నారు. మద్యం ధరలు తగ్గడంతో తొలిరోజు మందుబాబులు ఉత్సాహంగా ఉదయం నుంచే షాపుల దగ్గర క్యూ లైన్లు కట్టారు. సాయంత్రం 7 గంటల వరకు అమ్మకాలు కొనసాగాయి. ఎక్కువ జిల్లాల్లో తొలిరోజు స్టాక్ మొత్తం ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. తొలిరోజే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఎపీలో మద్యం ధరలు తగ్గాయి.. మందుబాబులు సంబరాలు చేసుకున్నారు. ఇక ప్రకాశంజిల్లా సింగరాయకొండలో మద్యందుకాణం ముందు మందుప్రియులు హారతులు పట్టి కొబ్బరికాయులు కొట్టి తమ ఆనందం వ్యక్తం చేశారు. పాటలు పాడుతూ మద్యం మత్తులో తూగుతూ తగ్గించిన ధరలతో మద్యం తాగుతుంటే ఆ కిక్కే వేరప్పా… అంటూ హారతులు పట్టారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి మద్యం దుకాణంలోకి ఆడుగుపెట్టారు. ఆనందం వచ్చినా.. ఆగ్రహం వచ్చినా.. మందుబాబులను కట్టడి చేయలేం… సింగరాయకొండలో అదే జరిగింది. ఎంతైనా టాక్స్‌ పేయర్స్‌ కదా.. అంటూన్నారు మందుబాబులు.

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్