Gold Rate : పెరిగిన పసిడి ధర… తులంపై రూ.10 పెరుగుదల… దేశ వ్యాప్తంగా బంగారం రేటు ఎలా ఉందంటే….

| Edited By:

Dec 30, 2020 | 5:13 AM

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. మూడు రోజుల వ్యవధిలో ధరలో రూ.500 పెరుగుదల నమోదైంది. దేశ వ్యాప్తంగా బంగారం ధర డిసెంబర్ 28న రూ. 49,720 ఉండగా.. అది డిసెంబర్ 30న రూ.50,220కి చేరింది.

Gold Rate : పెరిగిన పసిడి ధర... తులంపై రూ.10 పెరుగుదల... దేశ వ్యాప్తంగా బంగారం రేటు ఎలా ఉందంటే....
Follow us on

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. మూడు రోజుల వ్యవధిలో ధరలో రూ.500 పెరుగుదల నమోదైంది. దేశ వ్యాప్తంగా బంగారం ధర డిసెంబర్ 28న రూ. 49,720 ఉండగా.. అది డిసెంబర్ 30న రూ.50,220కి పెరిగింది.

 

ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా….

 

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,160 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 51,460గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.46,700 ఉండగా… 24 క్యారెట్ల ధర 50,950గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 49,220,కాగా 24 క్యారెట్ల ధర 50,220. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 48,810 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53,240గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ధర అంటే… 50,950గా ఉంది.