బిగ్ బ్రేకింగ్ : ఏపీ ఎన్నికలు వాయిదా..

| Edited By:

Mar 15, 2020 | 11:45 AM

ఏపీ ఎన్నికలకు కరోనా దెబ్బ తగిలింది. ప్రస్తుతం జరగాల్సిన స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ఆరు వారాలపాటు ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. అత్యున్నత స్థాయి సమీక్ష తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ రద్దు కాదని.. ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కొనసాగుతారని స్పష్టం చేశారు. పోటీ చేసే అభ్యర్థులకు పూర్తి భద్రత కల్పిస్తామని.. గ్రామ వాలంటీర్లపై ఫిర్యాదులు అందుతున్నాయని.. అంశాలు పరిశీలించాకే ఎన్నికలు వాయిదా వేస్తున్నామని […]

బిగ్ బ్రేకింగ్ : ఏపీ ఎన్నికలు వాయిదా..
Follow us on

ఏపీ ఎన్నికలకు కరోనా దెబ్బ తగిలింది. ప్రస్తుతం జరగాల్సిన స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ఆరు వారాలపాటు ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. అత్యున్నత స్థాయి సమీక్ష తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ రద్దు కాదని.. ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కొనసాగుతారని స్పష్టం చేశారు. పోటీ చేసే అభ్యర్థులకు పూర్తి భద్రత కల్పిస్తామని.. గ్రామ వాలంటీర్లపై ఫిర్యాదులు అందుతున్నాయని.. అంశాలు పరిశీలించాకే ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు.