ఓరేయ్‌.. అదేం పిచ్చిరా బాబు.. ! రైల్లో ఎక్కమంటే ఇంజన్‌పైకెక్కి బాలుడు హల్‌చల్‌.. అందరూ హడల్‌..

ప్పటికే ఫ్లాట్‌ఫాంపై ఉన్న బాలుడు ఒక్కసారిగా ఇంజిన్‌ బోగిపైకి ఎక్కాడు. ఎవరూ ఊహించని ఈ ఘటనతో అక్కడున్న వారంతా నివ్వెరపోయారు..రైల్లోని ప్రయాణికులు, ప్లాట్‌ఫామ్ పై ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. రైల్వే పోలీసులు

ఓరేయ్‌.. అదేం పిచ్చిరా బాబు.. ! రైల్లో ఎక్కమంటే ఇంజన్‌పైకెక్కి బాలుడు హల్‌చల్‌.. అందరూ హడల్‌..
Boy Climbing Train
Follow us

|

Updated on: Aug 03, 2024 | 8:16 PM

బాపట్ల రైల్వే స్టేషన్‌లో ఓ బాలుడు హల్‌చల్‌ చేశాడు. గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ బాపట్ల రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆగింది. అయితే,  అప్పటికే ఫ్లాట్‌ఫాంపై ఉన్న బాలుడు ఒక్కసారిగా ఇంజిన్‌ బోగిపైకి ఎక్కాడు. ఎవరూ ఊహించని ఈ ఘటనతో అక్కడున్న వారంతా నివ్వెరపోయారు..రైల్లోని ప్రయాణికులు, ప్లాట్‌ఫామ్ పై ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. రైల్వే పోలీసులు రంగంలోకి దిగి అతి కష్టం మీద బాలుడికి కిందకు దించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆ బాలుడికి మతిస్థిమితం సరిగా లేదని తెలిసింది. రైల్వే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!
ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!
కేరళ సీఎం సహాయ నిధికి.. అదానీ, విక్రమ్‌ భారీ విరాళాలు.!
కేరళ సీఎం సహాయ నిధికి.. అదానీ, విక్రమ్‌ భారీ విరాళాలు.!
కొండచరియలు విరిగిపడడం ముందే పసిగట్టలేమా.? అసలు కథ ఇదేనా..
కొండచరియలు విరిగిపడడం ముందే పసిగట్టలేమా.? అసలు కథ ఇదేనా..
హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య..
హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య..
శ్రీశైలం మల్లన్న గుల్లో తాగువోతోని వీరంగం.! | దళితబందు కోసం..
శ్రీశైలం మల్లన్న గుల్లో తాగువోతోని వీరంగం.! | దళితబందు కోసం..