Big News Big Debate: వైసీపీ నుంచి ఆ నలుగురు.. రాజ్యసభ ఈక్వేషనేంటి..?
Big News Big Debate: ఏపీ అధికార పార్టీ వైసీపీ.. రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖారురు చేసింది. YSRCP అధిష్ఠానం విజయసాయి రెడ్డికి మరోసారి అవకాశం కల్పించగా.. న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయిన అనంతరం వారి పేర్లను ప్రకటించారు.