Balineni Srinivas: తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని బెట్టింగ్ వేశా.. కానీ

Balineni Srinivas: “తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని బెట్టింగ్ వేశా.. కానీ”

Ram Naramaneni

|

Updated on: Dec 09, 2023 | 8:20 PM

YCP MLA బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు కుటుంబసభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. రాజకీయాలంటే ఇరిటేషన్‌ వస్తోందన్నారు బాలినేని. ఈసారి ఎన్నికలు డిఫరెంట్‌గా ఉంటాయని.. చాలా అంశాలు ప్రభావితం చేస్తాయన్నారు.

YCP MLA బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు కుటుంబసభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. రాజకీయాలంటే ఇరిటేషన్‌ వస్తోందన్నారు బాలినేని. ఈసారి ఎన్నికలు డిఫరెంట్‌గా ఉంటాయని.. చాలా అంశాలు ప్రభావితం చేస్తాయన్నారు. తెలంగాణ ఎన్నికల్లో BRS పార్టీ గెలిస్తే.. ఏపీలో వైసీపీ గెలుస్తుందని తన కొడుకు తెలంగాణ అంతా తిరిగాడన్నారు బాలినేని. తెలంగాణలో బీఆర్‌ఎస్ వస్తే.. ఏపీలో వైసీపీ వస్తుందన్న ఫీలింగ్ కొందరిలో ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ వస్తుందని బెట్టింగ్‌ వేశానని.. కానీ తన కొడుకు బాధపడతాడని తెలిసి బెట్టింగ్‌ మానుకున్నానన్నారు బాలినేని.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..