AP Panchayat Election Result: కొనసాగుతోన్న ఎన్నికల కౌంటింగ్.. జిల్లాల వారీగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు..

AP Local Elections result: చిన్నచిన్న సంఘటనలు మినహాయించి ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...

AP Panchayat Election Result: కొనసాగుతోన్న ఎన్నికల కౌంటింగ్.. జిల్లాల వారీగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు..

Updated on: Feb 13, 2021 | 7:31 PM

AP Local Elections result: చిన్నచిన్న సంఘటనలు మినహాయించి ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక తొలి విడుతలో ముందువరుసలో నిలిచిన వైసీపీ మద్దతుదారులు రెండో దశలోనూ తమ హవాను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో వైసీపీ బలపరిచిన వారే ఎక్కువగా విజయం సాధించారు. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం జిల్లాల వారీగా గెలుపొందిన అభ్యర్థులపై ఓ లుక్కేయండి..

విజయనగరం..

తాడికొండ – జగ్గారావు.
ఒబ్బంగి – సుశీల
ఊసకొండ – సులోచన
రెల్ల – శంకర్ రావు
వంగర – పత్తిక జ్యోతి
బీరుపాడు – కళావతి
పెదగొత్తిలి – కె.బాబూ రావు
ఆడారు – తాడంబి దిబ్బన్న
గోచక్క – సన్యాసినాయుడు
గుణతతిలేసు – నందినమ్మ
నెల్లికిక్కువ – రాములమ్మ.
చిన్నగీశాడ – శాంతి.
తాడికొండ – జగ్గారావు.
రావికోన – రామస్వామి.
శివడ – మిన్నరావు.
రావికోన – రామస్వామి.
లేవిడ్ – కవిత.
గుమ్మ – బాలయ్య.
గుమ్మిగూడ – సురేష్.
మోదుగ – సావిత్రి.
గుట్టూరు – సింహాచలం.
నెల్లికిక్కువ – రాములమ్మ.
చిన్నగీశాడ – శాంతి.

చిత్తూరు జిల్లా..

రంగన్న గారిడ్డ – యువజ్యోతి.
విటల – స్వాతి
పెద్దతిప్ప సముద్రం – భాగ్యమ్మ
కనసానివారిపల్లె – ఆర్కే కృష్ణా రెడ్డి.
బండ్ల – వెంకటరత్నా.
వీఆర్ అగ్రహారం – వెంకటరమణ రెడ్డి.

శ్రీకాకుళం జిల్లా…

టంగరిపుట్టి – నవిత.
లొత్తూరు – పద్మ.
బిన్నల – భవాని.
హొన్నాలి – అనసూయ.
సరియాపల్లి – బత్తిని వైకుంఠరావు.
చినవంక – విజయలక్ష్మి.
సిద్దిగాం – రమణమూర్తి.
గుణుపల్లి – కామేశ్వర.
అంపాపురం – మోహిని.

 

కర్నూలు జిల్లా…

రామిరెడ్డి పల్లి – సోమసుందర్ రెడ్డి.
పలుకుదొడ్డి – లక్ష్మిదేవి.
మెట్టుపల్లె – మద్దిలేటి.
తిమ్మాపురం – సుప్రజ.
నెరవాడ – మదన్ గోపాల్ రెడ్డి.
యాపర్లపాడు – వెంకటరామిరెడ్డి.
కమ్మవారి పల్లె – కొండయ్య.

ప్రకాశం జిల్లా..

సంగాపురం – వెంటేశ్వర్లు.
రామభద్రపురం – వెంకట లక్ష్మమ్మ.
నక్కలబొక్కలపాడు – బుల్లిరామయ్య.
కొంగపాడు – రమాదేవి.

గుంటూరు జిల్లా..

శివపురంతాండా – బాలిబాయ్.
రూపినగుంట్ల – ఆదిలక్ష్మి.
రూపినగుంట్ల – ఆదిలక్ష్మి.

అనంతపురం జిల్లా..

ధర్మపురి – సాయి ప్రసన్న.
యలగలపంకతండా – శోభాబాయ్
దంపేట్ల – కరుణాకర్ నాయుడు.
ఈదులపల్లి – ప్రభాకర్ రెడ్డి.
రాయలప్ప దొడ్డి – రామ్మోహన్.
సిద్దరాంపురం – అంజయ్య.

ప్రకాశం జిల్లా..

బిచ్చలకూరపాడు – రమణమ్మ.
ఉప్పలపాడు – అనిల్.
అలవలపడు – వీరగంధం.

కర్నూలు జిల్లా..

రామిరెడ్డిపల్లె – సోమసుందర్ రెడ్డి.
కైఫ – చిన్న లక్ష్మమ్మ.

ప.గో జిల్లా చెరుకుమిల్లి – వరలక్ష్మి.
కృష్ణా జిల్లా నెమ్మలూరు – గోపాలం విజయం.

Also Read: AP Local Body Elections: పెళ్లి బట్టలపైనే పోలింగ్ బూత్‌కు వెళ్లిన నవదంపతులు.. తమ ఓటు హక్కును వినియోగించుకుని..