బాబుతో బిజినెస్ మామూలుగా ఉండదు.. రెండురోజుల్లో రూ. 9 లక్షల కోట్లు!

అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధి పోటీలో కూడా ఆంధ్రప్రదేశ్‌ని టాప్‌లో నిలపాలి. విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌కి మేజర్ డెస్టినేషన్‌గా మార్చాలి.. ప్రపంచ దేశాల బిజినెస్‌మేన్‌కి గేట్‌వే ఆంధ్రప్రదేశే కావాలి. ఇదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటూ వస్తున్న బంగారు కల.. ! 17 నెలల్లోనే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలన్నది ఆయన పెట్టుకున్న టార్గెట్..!

బాబుతో బిజినెస్ మామూలుగా ఉండదు.. రెండురోజుల్లో రూ. 9 లక్షల కోట్లు!
Cm Chandrababu, Cii Partnership Summit

Updated on: Nov 13, 2025 | 9:49 PM

అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధి పోటీలో కూడా ఆంధ్రప్రదేశ్‌ని టాప్‌లో నిలపాలి. విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌కి మేజర్ డెస్టినేషన్‌గా మార్చాలి.. ప్రపంచ దేశాల బిజినెస్‌మేన్‌కి గేట్‌వే ఆంధ్రప్రదేశే కావాలి. ఇదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటూ వస్తున్న బంగారు కల.. ! 17 నెలల్లోనే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలన్నది ఆయన పెట్టుకున్న టార్గెట్. వీటన్నిటితో పాటు ఏపీని సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఒకే ఒక సువర్ణావకాశం రానే వచ్చింది. ఏమిటా గోల్డెన్ ఛాన్స్? దాన్ని కూటమి ర్కార్ అధినేత ఎలా ఉపయోగించుకోబోతున్నారు? తెలుసుకుందాం.. నవంబర్ 14, నవంబర్ 15. ఈ రెండు తేదీలూ దాదాపు రెండు నెలలుగా చాలా హాటెస్ట్‌గా మారాయి. బీహార్ అసెంబ్లీ పోరులో గెలుపెవరిదో తేలే తారీఖు నవంబర్ 14. దేశ రాజకీయాల్ని మలుపు తిప్పే ఆ తీర్పు కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మరొకటి ఆ మరుసచటిరోజే నవంబర్ 15.. ఇది కలర్‌ఫుల్ అండ్ సినిమాటిక్ డేట్. ట్రెండ్‌సెట్ డైరెక్టర్‌ దర్శకధీరుడు రాజమౌళి మోస్ట్‌వాంటెడ్ ప్రాజెక్టుకు సంబంధించి ఫస్ట్ ఇవెంట్ జరిగేది ఆరోజే. హైదరాబాద్ ఫిలిమ్‌సిటీ వెన్యూగా జరిగే ఈ వేడుక.. పాన్ ఇండియా ఇంట్రస్ట్‌ని ఎట్రాక్ట్ చేసుకుంది. కానీ, ఈ రెండు ఫేవరిట్ తేదీలకూ కలిపి మరో ఆల్టర్నేటివ్ పాయింట్ ఉంది. ప్రపంచ ఔత్సాహికవేత్తలందరి చూపు ఆ రెండురోజులూ ఆంధ్రప్రదేశ్‌ వైపే. ఫర్ ఏ డిఫరెంట్ రీజన్.. ఫర్ ఏ డిఫరెంట్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి