AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: హెల్దీ-వెల్దీ-హ్యాపీ.. అడుగులు పడుతున్నాయా..? ఏపీ డేటా కంప్లీట్ పిక్చర్ ఏం చెబుతోంది..

'స్వర్ణాంధ్ర-2047'కి పది సూత్రాలు. ఇదే అంశంపై మంత్రులు, అధికారులతో పెద్ద డిస్కషనే జరిగింది. ఆ సుదీర్ఘ సమావేశంలో ఎన్నో అంశాలు వచ్చినా.. కొన్ని టాపిక్స్ ఇంట్రస్టింగ్‌గా అనిపించాయి. అందులో ఒకటి పాప్యులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ. మొన్నామధ్య ఆర్‌బీఐ ఓ రిపోర్ట్‌ ఇచ్చింది. అందులో అత్యంత చర్చనీయాంశమైన విషయం.. జనాభా సంక్షోభం..

Andhra Pradesh: హెల్దీ-వెల్దీ-హ్యాపీ.. అడుగులు పడుతున్నాయా..? ఏపీ డేటా కంప్లీట్ పిక్చర్ ఏం చెబుతోంది..
AP CM Chandrababu Naidu
Shaik Madar Saheb
|

Updated on: Feb 10, 2026 | 9:50 PM

Share

‘స్వర్ణాంధ్ర-2047’కి పది సూత్రాలు. ఇదే అంశంపై మంత్రులు, అధికారులతో పెద్ద డిస్కషనే జరిగింది. ఆ సుదీర్ఘ సమావేశంలో ఎన్నో అంశాలు వచ్చినా.. కొన్ని టాపిక్స్ ఇంట్రస్టింగ్‌గా అనిపించాయి. అందులో ఒకటి పాప్యులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ. మొన్నామధ్య ఆర్‌బీఐ ఓ రిపోర్ట్‌ ఇచ్చింది. అందులో అత్యంత చర్చనీయాంశమైన విషయం.. జనాభా సంక్షోభం. భారత ఆర్థిక వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను పూర్తిగా మార్చేయబోతున్న అంశం కూడా. 2036 నాటికి తెలంగాణలో వృద్ధుల సంఖ్య 17.1 శాతానికి పెరుగుతుందని చేరుతుందని అంచనా. ఏపీ ఇంకా దారుణం. అదే 2036కి వృద్ధుల సంఖ్య 19 శాతం వరకు ఉంటుందని అంచనా. దేశంలో అత్యధిక వయోధికులు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 4వ స్థానానికి చేరుకుంటుంది. రీసెంట్ మీటింగ్‌లో యూరప్‌లోని 20 దేశాల సిచ్యుయేషన్‌పై సీఎం చంద్రబాబు ఓ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. కనీసం సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేనంత వృద్ధ జనాభా పెరిగిందక్కడ. అందుకే, ఏపీలో పాప్యులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తెచ్చారు ఓ ఆరేడు నెలల క్రితం. ఇంతకీ దాని సంగతి ఏమైంది? ఏపీలో జనాభా మార్పులు వేగంగా జరుగుతున్నాయ్. మరో మాటలో చెప్పాలంటే ఊహించని విధంగా మారుతున్నాయ్. సో, ఈ మార్పుల ఆధారంగా పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని ప్రత్యేకంగా రెడీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు కూడా సేకరించింది ప్రభుత్వం. కాని, ఇంత వరకు దాని ఇంప్లిమెంటేషన్ జరగలేదు. అలాగని.. దీన్నేం మరిచిపోలేదు కూడా. ఏప్రిల్ నుంచి...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
జీతాలే ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు...
జీతాలే ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు...
ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న రహస్యం..
ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న రహస్యం..
సుడిగాలి సుధీర్, ఇంద్రజ ఒకరినొకరు ఏమని పిల్చుకుంటారో తెలుసా?
సుడిగాలి సుధీర్, ఇంద్రజ ఒకరినొకరు ఏమని పిల్చుకుంటారో తెలుసా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సంపద, అదృష్టం పెరగాలంటే గురువారం విష్ణుమూర్తిని ఇలా పూజించండి
సంపద, అదృష్టం పెరగాలంటే గురువారం విష్ణుమూర్తిని ఇలా పూజించండి
షమీ, మోహ్సిన్ ధాటికి రాజస్థాన్ విలవిల..లక్నో ముందు స్వల్ప లక్ష్యం
షమీ, మోహ్సిన్ ధాటికి రాజస్థాన్ విలవిల..లక్నో ముందు స్వల్ప లక్ష్యం
OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
ప్రూఫ్ లేకున్నా ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు.. కొత్త రూల్ ఇదే..
ప్రూఫ్ లేకున్నా ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు.. కొత్త రూల్ ఇదే..
పర్స్‌లో డబ్బు నిలవడానికి చేయాల్సినవి.. చేయకూడని తప్పులు ఇవే!
పర్స్‌లో డబ్బు నిలవడానికి చేయాల్సినవి.. చేయకూడని తప్పులు ఇవే!
బాబీ సినిమాలో గ్లామరస్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా.. !!
బాబీ సినిమాలో గ్లామరస్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా.. !!