Andhra Pradesh: పొలంలో పశువులు మృతి.. దాని పనే అంటున్న గ్రామస్తులు..!

Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో పులి భయం వణికిస్తోంది. గుణ్ణంపల్లి గ్రామ పరిసరాల్లో తిరుగుతోన్న పులి..

Andhra Pradesh: పొలంలో పశువులు మృతి.. దాని పనే అంటున్న గ్రామస్తులు..!
Follow us

|

Updated on: Jan 29, 2022 | 5:08 PM

Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో పులి భయం వణికిస్తోంది. గుణ్ణంపల్లి గ్రామ పరిసరాల్లో తిరుగుతోన్న పులి… రెండు దూడలపై దాడి చేసి తినేసింది. పులి పాదముద్రలను గుర్తించి ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చారు గ్రామస్తులు. మూడ్రోజులుగా అమ్మో పులి అంటూ ఆ ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. గడిచిన మూడు రోజుల్లో రెండు దూడలు మృత్యువాత పడ్డాయి.

ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లికి చెందిన ఓ రైతు పొలంలో ఒక దూడను గుర్తు తెలియని జంతువు చంపేసింది. మరుసటి రోజు ఉదయం రైతు పొలానికి వెళ్లి దూడ కళేబరాన్ని, ఆ ప్రాంతంలో పులి పాదముద్రలు పోలి ఉన్న జాడలను గుర్తించాడు. అటు, సమీపంలోని నారాయణపురం శివారు పొలంలో మరో దూడను గుర్తు తెలియని జంతువు చంపేసింది. దీంతో రైతులు ఆ ప్రాంతంలో పులిని పోలిన జంతువు ఏదో తిరుగుతుందని, దాని పాదముద్రలను గుర్తించారు. పులి భయంతో ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లలేక, తమ పశువులను కాపాడుకోలేక ఆందోళన చెందుతున్నారు.

Also read:

Raviteja: మాస్ రాజా సినిమాలో కీలక పాత్రలో ఆ హీరోయిన్.. చాలా కాలం తర్వాత వెండితెర పైకి..

Crabs: పీత రక్తం లీటర్ రూ.12 లక్షలు.. అంత ధర ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

IIT Delhi Jobs: ఐఐటీ – ఢిల్లీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. అర్హతలు, ఇతర వివరాలివే!

Latest Articles
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్