AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: ఏపీలో రాబోయే 3 రోజులు వాతావరణం ఇలా ఉండనుంది.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

ఇటు తెలంగాణలో వర్షాలు పడుతుంటే.. అటు ఏపీలో ఎండలు ముదిరాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ వెదర్ బులిటెన్ రిలీజ్ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. రాబోయే 3 రోజులు వాతావరణం ఎలా ఉండబోతుందో వివరించింది.

AP Weather: ఏపీలో రాబోయే 3 రోజులు వాతావరణం ఇలా ఉండనుంది.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Andhra Weather Report
Ram Naramaneni
|

Updated on: Apr 14, 2023 | 2:14 PM

Share

ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణము లో ఆగ్నేయ / నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :- ——————————————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–

—————————–

శుక్రవారం, శనివారం, ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది .గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే 2°C వరకు అధికంగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం వుంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది .

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

———————–

శుక్రవారం, శనివారం, ఆదివారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే 2° C వరకు అధికంగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం వుంది.

రాయలసీమ :-

—————-

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!

ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!

జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం