AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Corona Virus: భారీగా కరోనా బారిన పడుతున్న మెడికల్ సిబ్బంది.. కర్నూలు మెడికల్ కాలేజీలో కోవిడ్ కలకలం..

AP Corona Virus: దేశంలో మళ్ళీ కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు భారీగా నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు.. కరోనా పై పోరాటం చేయడంలో..

AP Corona Virus: భారీగా కరోనా బారిన పడుతున్న మెడికల్ సిబ్బంది.. కర్నూలు మెడికల్ కాలేజీలో కోవిడ్ కలకలం..
Kurnool Medical College Cor
Surya Kala
|

Updated on: Jan 10, 2022 | 11:48 AM

Share

AP Corona Virus: దేశంలో మళ్ళీ కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు భారీగా నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు.. కరోనా పై పోరాటం చేయడంలో ముందున్న ప్రంట్ లైన్ వారియర్స్ ముఖ్యంగా వైద్య సిబ్బంది భారీగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మెడికల్ కాలేజ్‌లో నలుగురు హౌస్ సర్జన్‌లతో పాటుగా పలువురు విద్యార్థులు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లాలోని మెడికల్ కాలేజ్‌లో 50 మంది వైద్య విద్యార్థులకు, వైద్య సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కాలేజీలో మొత్తం 15మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. నలుగురు హౌస్ సర్జన్‌లకు, 11మంది మెడికల్ స్టూడెంట్స్ కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ  11 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్య సిబ్బంది వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. కరోనా బారిన పడిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్సనందిస్తున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.  కొత్తగా 1,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,78,964కి చేరినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా చూస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. భారీగా కొత్త కేసులు నమోదవుతూ భయాందోళన కలిగిస్తోంది.

Also Read:

 ఆర్టీసీ బస్సుల్లో మాస్కు తప్పనిసరి… లేకుంటే ఫైన్ కట్టాల్సిందే…

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌… రేపటి నుంచి తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో రాకపోకలు షురూ

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్