Chandrababu: వేదికపై తన కుర్చీని మార్చుకున్న చంద్రబాబు.. కారణం ఏంటో తెలుసా..?
జూన్ 12న ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే సమావేశం కావడానికి ముందు వేదికపై ముఖ్యనేతలకు సంబంధించిన కుర్చీలను ఏర్పాటు చేశారు. ఎన్డీయే శాసనసభా పక్ష..
జూన్ 12న ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే సమావేశం కావడానికి ముందు వేదికపై ముఖ్యనేతలకు సంబంధించిన కుర్చీలను ఏర్పాటు చేశారు. ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో.. వేదికపై తనకు వేసిన ప్రత్యేక కుర్చీని కాదని.. అందరితో సమానంగా తన కుర్చీని మార్పించుకొన్నారు చంద్రబాబు నాయుడు.
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

