ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..!

| Edited By:

Nov 26, 2019 | 8:32 PM

ఏపీ ప్రజలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయించుకున్నవారికి.. విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు ఆర్థికంగా సహాయం చేస్తూ.. ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ ఉత్తర్వులను వచ్చే నెల 1 నుంచి అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో రోగి ఖాతాలో.. ఈ డబ్బులు జమ అవుతాయి. అలాగే.. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు. దీంతో.. ప్రభుత్వానికి.. రూ.268 ఖర్చు […]

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..!
Follow us on

ఏపీ ప్రజలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయించుకున్నవారికి.. విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు ఆర్థికంగా సహాయం చేస్తూ.. ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ ఉత్తర్వులను వచ్చే నెల 1 నుంచి అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో రోగి ఖాతాలో.. ఈ డబ్బులు జమ అవుతాయి. అలాగే.. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు. దీంతో.. ప్రభుత్వానికి.. రూ.268 ఖర్చు అవుతుందని సీఎం జగన్ అన్నారు.