జగన్‌ను కలిసిన ‘నాటా’ సభ్యులు.. న్యూజెర్సీకి రావాలని వినతి..

సీఎం జగన్‌ని నాటా బృందం కలుసుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ‘నాటా సభ్యులు’ అభినందనలు తెలిపారు. వెలగపూడిలోని అసెంబ్లీ ఛాంబర్‌లో నాటా సభ్యులు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. వచ్చే ఏడాది జూన్‌లో న్యూజెర్సీలో నిర్వహించే నాటా మహాసభలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆహ్వానించారు. సీఎంను కలిసిన వారిలో నాటా కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, జాయింట్ ట్రెజరర్ మేకా శివ తదితరులున్నారు.

జగన్‌ను కలిసిన నాటా సభ్యులు.. న్యూజెర్సీకి రావాలని వినతి..

Edited By:

Updated on: Jul 16, 2019 | 9:43 AM